Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jawan Movie: ‘జవాన్’ కథను కాపీ కొట్టారా..!

Jawan Movie: ‘జవాన్’ కథను కాపీ కొట్టారా..!

  • November 5, 2022 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jawan Movie: ‘జవాన్’ కథను కాపీ కొట్టారా..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తన కెరీర్ లో భారీ హిట్టు సినిమాలు తీశారు. ఆయన సినిమాలు వందల కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు ఈ దర్శకుడు బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా ‘జవాన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత ఈ సినిమా కథ తనదని.. దర్శకుడు అట్లీ కాపీ చేశారని ఆరోపిస్తున్నారు.

ఈ మేరకు నిర్మాతల మండలిలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా రవిచంద్రన్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాను సౌత్ లో కూడా భారీగా రిలీజ్క్ చేయాలనేది దర్శకుడి ప్లాన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇలాంటి సమయంలో సినిమాపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. 2006లో సీనియర్ హీరో విజయ్ కాంత్ నటించిన ‘పేరరసు’ సినిమా కథనే అట్లీ..

‘జవాన్’ పేరుతో తీస్తున్నారంటూ.. ఆయనపై కాపీ రైట్స్ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకోవాలంటూ మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. ‘పేరరసు’ హక్కులు ఇప్పటికీ తన దగ్గరే ఉన్నాయని.. అలాంటి కథను ఎలా కాపీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు మాణిక్యం. మరి ఈ విషయంపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

ఇప్పటివరకు ఈ విషయంపై అట్లీ స్పందించలేదు. ‘రాజా రాణి’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. ఆ తరువాత విజయ్ తో ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలతో అట్లీ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. అదే సమయంలో బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ పిలిచి మరీ అట్లీకి అవకాశం ఇచ్చారు. వచ్చే ఏడాదిలో ‘జవాన్’ సినిమా విడుదల కానుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #director Atlee Kumar
  • #Jawan
  • #Nayanthara
  • #Shah Rukh Khan

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

18 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

10 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

12 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

22 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

23 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

7 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

8 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

8 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version