Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » @నర్తనశాలలో కామెడీ ఎక్కువగానే ఉండడనుంది

@నర్తనశాలలో కామెడీ ఎక్కువగానే ఉండడనుంది

  • August 29, 2018 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

@నర్తనశాలలో కామెడీ ఎక్కువగానే ఉండడనుంది

లవర్ బాయ్ గా నాగ శౌర్య పలు సినిమాల్లో అమ్మాయిల మనసుదోచుకున్నారు. ప్రేమను కళ్ళలో కురిపించగల ఈ యువ హీరో ఛలో తర్వాత సొంత బ్యానర్లో చేసిన మూవీ @నర్తనశాల. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దగ్గర అనేక ఏళ్ళు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఓవర్ సీస్ లో నేడు భారీగా ప్రీమియర్ షో లు వేయనున్నారు. అక్కడ ప్రచారం కూడా బాగా చేయడంతో మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. యామిని భాస్కర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అలాగే మహతి స్వర సాగర్ స్వర పరిచిన గీతాలు కూడా సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇందులో నాగశౌర్య గే గా నటించారు. అది కూడా ప్రేమ కోసం అలా కనిపిస్తారు. ఈ క్రమంలో కామెడీ సన్నివేశాలు బాగా పండాయని తెలిసింది. ఈరోజు రిలీజ్ చేసిన కామెడీ ప్రోమో వీడియో ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఓ వైపు ప్రేమ.. మరో వైపు కామెడీతో రెండున్నరగంటలపాటు @నర్తనశాల వినోదాన్ని పంచనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ మూవీపై అన్ని విధాలుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఛలో రికార్డులను బద్దలు కొట్టే ఆస్కారం ఉందని భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shaurya's Nartanasala Movie
  • #Nartanasala
  • #Nartanasala 2018
  • #Nartanasala Movie
  • #Nartanasala Pre Release Function

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version