Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే పై దాడి.. దుస్తులే కారణమట..!

కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే పై దాడి.. దుస్తులే కారణమట..!

  • September 5, 2020 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే పై దాడి.. దుస్తులే కారణమట..!

నిఖిల్ హీరోగా వచ్చిన ‘కిరాక్ పార్టీ’.. అలాగే నాగార్జున ‘మన్మథుడు2’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే. ఈమె పై తాజాగా మూక దాడి జరగడం పెద్ద సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ సంయుక్త హెగ్డే శనివారం(ఈరోజు) నాడు తన స్నేహితులతో కలిసి బెంగుళూరులోని అగరా లేక్ సమీపం వద్ద ఉన్న పార్కుకు వర్కౌట్లు చేసేందుకు వెళ్ళింది. అయితే ఆమె స్పోర్ట్స్ ఇన్నర్ వేసుకుని వెళ్లడం..

అలాగే తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ వంటివి చెయ్యడం ప్రారంభించడంతో దగ్గరలో ఉన్న కవితా రెడ్డి అనే మహిళ.. సంయుక్త మరియు ఆమె స్నేహితుల పై మండిపడుతూ కామెంట్స్ చేసింది. ‘ఇలాంటి డ్రెస్ లు వేసుకొచ్చి.. పబ్లిక్ తిరిగే ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ’ ఆమె వాగ్వాదానికి దిగింది. కవితా రెడ్డి తో పాటు పక్కనున్న జనాలు కూడా సంయుక్త మరియు ఆమె స్నేహితుల పై మండిపడ్డారు. ‘పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చేటప్పుడు ఇలా ఒళ్ళు కనబడేలా డ్రెస్ లు వేసుకురావడమేంటి..? మీరొక్కరే వర్కౌట్లు చెయ్యడానికి వస్తున్నారనుకుంటున్నారా?’ అంటూ మూక దాడికి దిగారు.

Attack on actress Samyuktha Hegde1

మరికొందరైతే ‘ శాండిల్ వుడ్ డ్రగ్ రాకెట్ లో మిమ్మల్ని కూడా ఇరికిస్తాము జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇలాంటి జనాల పై కఠినచర్యలు తీసుకోవాలి’ అంటూ బెంగుళూర్ పోలీసులను కోరింది హీరోయిన్ సంయుక్త హెగ్డే..!

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##KirrakParty
  • #Actor Samyuktha Hegde
  • #Actress Samyuktha Hegde
  • #Samyuktha
  • #Samyuktha Hegde

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

3 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version