Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » టీనేజ్ లోనే చనిపోవాలనుకున్న యాక్టర్!

టీనేజ్ లోనే చనిపోవాలనుకున్న యాక్టర్!

  • November 24, 2020 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టీనేజ్ లోనే చనిపోవాలనుకున్న యాక్టర్!

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ సుశాంత్ మృతికి సరైన కారణాలు తెలియదు కానీ డిప్రెషన్ కారణంగానే సూసైడ్ చేసుకొని ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే తను కూడా డిప్రెషన్ తో బాధ పడి, సూసైడ్ చేసుకోవాలనుకున్న విషయాలను బయటపెట్టారు నటుడు అమిత్ సాధ్. ఇప్పటికే నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నం చేశానని అమిత్ చెప్పిన మాటలు షాక్ కి గురి చేశాయి. సూసైడ్ కి సంబంధించిన ఆలోచనలు లేకపోయినా..

సూసైడ్ చేసుకోవాలని అనిపించేదని 16 నుండి 18 సంవత్సరాల వయసులో తాను నాలుగు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానని అన్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానో కూడా తెలియదని.. ఏదొక రోజు నిద్రలేచిన వెంటనే సూసైడ్ చేసుకోవాలనిపించేదని అన్నారు. అయితే నాలుగోసారి ఆత్మహత్యాయత్నం చేసిన తరువాత తన ఆలోచనా విధంగా పూర్తిగా మారిందని అన్నారు. ఆ సమయంలో చనిపోవడం ఎందుకని భావించి.. ఆగిపోయినట్లు.. ఆ తరువాత లైఫ్ ఒక గిఫ్ట్ అని అర్థమైందని.. అప్పటినుండి జీవించడం మొదలుపెట్టానని అన్నారు.

అలా ఆలోచనలు మారిన తరువాత తను ఎంతో లక్కీ అనిపించిందనీ.. ఇప్పటికీ బలహీనుల విషయంలో తనకు దయ ఉంటుందని అన్నారు. నటుడిగా అమిత్ ఈ మధ్యకాలంలో బాగా బిజీ అయ్యారు. వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘బ్రీత్ ఇంటూ ది షాడోస్’, ‘అవరోధ్’ వంటి వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amit Sadh
  • #Amit Sadh
  • #star Amit Sadh

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

2 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

10 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

11 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

13 hours ago

latest news

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

9 hours ago
RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

10 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version