ఒక్క హిట్టు సినిమా పడగానే ఆడి కారు కొనేసాడు!
- March 16, 2016 / 10:12 AM ISTByFilmy Focus
అతడో యువ కథానాయకుడు. కెరీర్ తొలినాళ్లలో క్లాస్ సినిమాలు చేసుకొంటూ వరుస విజయాలతో దూసుకుపోయినా.. తర్వాత “మాస్” ఇమేజ్ కోసం పరితపించి వరుస ఫ్లాపులూ చవిచూసాడు. మళ్లీ తన పాత ట్రాక్ లోకి వచ్చి ఇటీవలే ఓ మోస్తరు విజయాన్ని అందుకొన్నాడు.
సదరు సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహమో లేక మరొకటో తెలియదు కానీ.. వెంటనే ఒక కాస్ట్ లీ కారు కొనేసాడు. అదు కూడా సెకండ్ హ్యాండ్ లో. కోటి ఇరవై లక్షల ఆడి ఎ8 కారును సెకండ్ హ్యాండ్ లో దాదాపు 85 లక్షల రూపాయలకు కొనుక్కొన్నాడు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














