Mahesh Babu: మహేష్ ‘సర్కారు వారి’ శివరాత్రి పోస్టర్ పై ఆడియెన్స్ రియాక్షన్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ హీరోగా ‘సర్కారు వారి పాట’ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. ఇతను ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం ఇదే మొదటి సారి.ఏమాత్రం ఫామ్లో లేని కీర్తి సురేష్ హీరోయిన్. కాబట్టి ఈ చిత్రం పై మొదట అటు ఫ్యాన్స్ కు కానీ ఇటు ఆడియెన్స్ కు కానీ ఇంట్రెస్ట్ లేదు. కానీ మహేష్ బాబు పుట్టినరోజు నాడు విడుదల చేసిన వీడియో గ్లింప్స్, కళావతి సాంగ్ వంటివి హైప్ క్రియేట్ చేసాయి.

తమన్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించాడని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈరోజు మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. రౌడీ గ్యాంగ్‌తో మహేష్ బాబు పోరాడుతున్నట్టు ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. కొంతమంది సూపర్ అంటుంటే.. కొంతమంది ఇది మహేష్ బాబు గత చిత్రం ‘బిజినెస్ మెన్’ పోస్టర్ లా ఉందంటున్నారు. ఈ లుక్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

 

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus