Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయిన ఆగస్టు 2018

తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయిన ఆగస్టు 2018

  • August 21, 2018 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయిన ఆగస్టు 2018

28 ఏప్రిల్, 2017 .. ఈ డేట్ ని తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరిచిపోదు. ఇప్పటి జనరేషన్ సినీ ఫ్యాన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయిన తేదీ కాబట్టి. తెలుగు వారిని గర్వించేలా చేసిన చిత్రం కాబట్టి. అలా కొన్ని రోజులు ప్రత్యేకతని చాటుకుంటాయి. ఈ సారి టాలీవుడ్ కి ఈనెల ప్రత్యేకంగా మిగిలిపోయింది. ఎందుకంటే.. ఇదివరకు చూడని విధంగా తమ హీరోలను ఆగస్టు నెల ప్రేక్షకులకు చూపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపిస్తుంటారు. మీసం, గడ్డంతో ఉండాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకున్నారు. అది ఈ నెలలోనే కుదిరింది. మహేష్ తాజాగా నటిస్తున్న మహర్షి మూవీ టీజర్ ఈనెల 8 న రిలీజ్ అయి ఆకట్టుకుంది.

మహేష్ కొత్త లుక్ లో అదరగొట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదివరకు రాయలసీమ నేపథ్యంలో సినిమాలో నటించారు. కానీ ఆ యాసలో మాట్లాడలేదు. తొలిసారి అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో రాయలసీమలో పుట్టి పెరిగిన యువకుడిలా మాట్లాడి ఔరా అనిపించారు. ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి టీజర్ రిలీజ్ అయింది. ఇది వరకు ఎన్నడూ చూడని లుక్ లో మెగాస్టార్ జేజేలు అందుకున్నారు. వందల ఏళ్ళక్రితం నాటి జరిగిన యదార్ధ ఘటనల ఆధారంతో తెరకెక్కుతోన్న సైరా టీజర్ మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలను కొత్తగా చూపించిన ఈ మాసం ఎప్పటికీ ప్రత్యేకమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Maharshi
  • #Maharshi Movie

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

35 mins ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

17 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

18 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

15 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

16 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version