Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Avasarala Srinivas: హ్యాపీడేస్ అడిషన్స్ కు వెళ్తే అలా జరిగింది.. అవసరాల కామెంట్స్ వైరల్!

Avasarala Srinivas: హ్యాపీడేస్ అడిషన్స్ కు వెళ్తే అలా జరిగింది.. అవసరాల కామెంట్స్ వైరల్!

  • March 30, 2024 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avasarala Srinivas: హ్యాపీడేస్ అడిషన్స్ కు వెళ్తే అలా జరిగింది.. అవసరాల కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ కు మంచి పేరు ఉంది. అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) దర్శకునిగా తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నటుడిగా కూడా అంతకంతకూ ఎదుగుతున్న అవసరాల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అమ్మ అన్నయ్యతో పోలుస్తూ ఇప్పటికీ నన్ను మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తుందని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.

అన్నయ్య అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పీహెచ్డీ చేశారని అమెరికాలో సెటిల్ అయ్యారని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు. హ్యాపీడేస్ సినిమా అడిషన్స్ కు వెళ్లాను కానీ నేను ఎంపిక కాలేదని ఆయన కామెంట్లు చేశారు. అష్టాచమ్మా (Ashta Chamma) మూవీకి అడిషన్ టేప్ పంపించగా ఎంపికయ్యానని అవసరాల చెప్పుకొచ్చారు. ఊహలు గుసగుసలాడే (Oohalu Gusagusalade) సినిమాలో అవసరాల శ్రీనివాస్ తన పాత్ర కోసం మొదట నవీన్ పోలిశెట్టిని (Naveen Polishetty) తీసుకోవాలని భావించినట్టు వెల్లడించారు.

కొన్ని కారణాల వల్ల చివరకు ఆ పాత్రను నేనే చేయాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాశీఖన్నా (Raashi Khanna) డ్రైవింగ్ అంటే చాలా భయమని ఆమె వాహనాన్ని డ్రైవ్ చేస్తే ఆ వాహనంలో మాత్రం నేను ఉండనని అవసరాల పేర్కొన్నారు. నేను రైటింగ్ లో డిప్లొమా చేశానని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కాకినాడ మా సొంతూరు అని ఆయన పేర్కొన్నారు. నేను మూవీ స్టోరీ రాయాలంటే చాలా సమయం పడుతుందని తర్వాత సినిమా త్వరలోనే ఉండబోతుందని అవసరాల శ్రీనివాస్ కామెంట్లు చేశారు.

అవసరాల శ్రీనివాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అవసరాల శ్రీనివాస్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. నటుడిగా, దర్శకుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్న అవసరాల శ్రీనివాస్ రెండు రంగాల్లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Srinivas Avasarala

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

7 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

11 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

11 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago

latest news

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

9 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version