Avika Gor: ఉయ్యాల జంపాల హీరోయిన్.. మతిపోగొట్టేసిందిగా!

  • May 19, 2022 / 05:42 PM IST

ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అవికా గోర్ ఇటీవల కాలంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా కనిపిస్తోంది. మొదట ఆమె బాలిక వదు అనే సీరియల్ ద్వారా హిందీ లో మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఆ సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు గా ప్రసారమైన విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా నే ఎంతగానో క్రేజ్ అందుకున్న అవిక ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన అనంతరం మెల్లగా గ్లామర్ బ్యూటీ గా మారిపోయింది.

సినిమాల్లో పెద్దగా గ్లామర్ ను హైలెట్ చేయక పోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తునే ఉంది. రీసెంట్ గా ఆమె ఎవరూ ఊహించని హాట్ లుక్ తో దర్శనమిచ్చింది. సాధారణంగా అవికా గోర్ ను చూస్తే ఎవరైనా సరే చాలా ట్రెడిషనల్ అమ్మాయి అని అనుకుంటారు. అంతేకాకుండా ఆమె ఇప్పటి వరకు చేసిన పాత్రలు కూడా అదే తరహాలో సెలెక్ట్ చేసుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అవిక రోజు రోజుకు తన గ్లామర్ డోసు మరింత పెంచుతోంది.

రీసెంట్ గా చిన్న స్కట్ లో ఆమె కూర్చుని కనిపించిన విధానం ఓ వర్గం కుర్రాళ్లకు మతిపోగొట్టేసింది. అంతకు ముందు కూడా ఆమె జీన్స్ షర్టు లో నడుము అందాలను హైలెట్ చేస్తూ షాకిచ్చింది. ఏదేమైనా కూడా అవికా గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్లామరస్ ఫోటోలతో షాక్ ఇస్తోంది అనే చెప్పాలి. చూస్తుంటే అమ్మడు అలాంటి పాత్రల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయదని అనిపిస్తోంది.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య థాంక్యూ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా టెన్త్ క్లాస్ డైరీస్ అనే మరొక తెలుగు సినిమా కూడా చేస్తోంది వీటితో పాటు హిందీలో కొన్ని రియాలిటీ షోలో అలాగే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. మరి వాటితో ఈ బ్యూటీ ఎలాంటి గుర్తింపు అందుకుంటుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17


1

2

3

4

5

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus