Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఉయ్యాలూగిన అమ్మడికి అవకాశాల వరుస కడుతున్నాయ్‌గా

ఉయ్యాలూగిన అమ్మడికి అవకాశాల వరుస కడుతున్నాయ్‌గా

  • December 22, 2020 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉయ్యాలూగిన అమ్మడికి అవకాశాల వరుస కడుతున్నాయ్‌గా

బుల్లితెరపై బాల నటులుగా అలరించిన వాళ్లు పెద్ద తెరపై ఆకట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఒకటి, రెండు అవకాశాలు వచ్చినా ఆ తర్వాత కనపడకుండా పోయారు. అలా కనిపించకుండా పోతుందేమో అని అనుకుంటున్న తరుణంలో మన ‘చిన్నారి పెళ్లి కూతురు’లో మళ్లీ స్వింగ్‌లోకి వస్తోంది. ‘ఉయ్యాలా జంపాలా’తో టాలీవుడ్‌లో కథానాయికగా కథ ప్రారంభించిన అవికా గోర్‌… ఆ తర్వాత కూడా ఆకట్టుకునే సినిమాలే చేసింది. అయితే అవకాశాల విషయంలో అంతంతమాత్రంగానే నిలిచిపోయింది.

అయితే ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది. తాజాగా నాగచైతన్యతో నటించానికి అంగీకరించిందట. విక్రమ్‌ కుమార్‌ – నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘థ్యాంక్యూ’ చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుందని చిత్రబృందం ఇప్పటికే చెప్పింది. అందులో ఓ నాయికగా అవికా గోర్‌ను ఎంచుకున్నరాట. విక్రమ్‌ కుమార్‌ – పీసీ శ్రీరామ్‌ సినిమా అనేసరికి అవిక వెంటనే ఒప్పేసుకుందట. త్వరలోనే ఆమె చిత్రబృందంతో కలుస్తుందట. త్వరలో ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తారు.

మరో నాయిక కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియాంక అరుల్‌ తో చర్చలు జరుగుతున్నాయి. ‘గ్యాంగ్‌ లీడర్‌’ పరిచయంతో ప్రియాంకకే అవకాశాలు దక్కే అవకాశాలున్నాయని టాక్‌. ఇక రెండో కథానాయిక విషయంలో కూడా ప్రకటిస్తారు. బీవీఎస్‌ రవి కథతో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avika
  • #naga chaitanya
  • #PC Sreeram
  • #Priyanka Arul Mohan
  • #Rakul Preet Singh

Also Read

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

23 mins ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

4 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

6 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

20 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

20 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

5 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

21 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

22 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version