Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Salman Khan: కండలు చూపించడానికొచ్చి కంగుతిన్నాడట!

Salman Khan: కండలు చూపించడానికొచ్చి కంగుతిన్నాడట!

  • November 24, 2021 / 09:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: కండలు చూపించడానికొచ్చి కంగుతిన్నాడట!

తాతకు దగ్గులు నేర్పకుడు, కోతి ముందు కుప్పి గంతులు… ఇలాంటి చాలా సామెతలు వినే ఉంటారు. కొన్ని ప్రాక్టికల్‌ చేసో లేక చూసి ఉంటారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ ఇంట్లో కూడా ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది అట. అదే ‘భాయ్‌ ముందు బామ్మర్ది ఆటలు’. సల్మాన్ ఖాన్‌ ముందు తన ఫిట్‌నెస్‌ను, బాడీని చూపించి మెప్పు పొందాలని బావమరిది ఆయుష్‌ శర్మ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడట. ఈ క్రమంలో ప్రతిసారి శృంగభంగమే ఎదురవుతోందట. తాజాగా ఈ సరదా విషయాలను ఆయుష్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

సల్మాన్ సోదరి అర్పితా ఖాన్‌ను పెళ్లి చేసుకునేటప్పుడు ఆయుష్‌ శర్మ బక్కగా ఉండేవాడు. సినిమాల్లోకి పూర్తిస్థాయి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో బాడీ బిల్డింగ్‌ ప్రారంభించాడు. దానికి తోడు సల్మాన్‌ ఇంట్లో మగాళ్లందరూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటారు. ఇంకా చెప్పాలంటే వస్తాదుల్లా పెంచుతారు. దీంతో ఆయుష్‌ ఎలా అయినా కండలు పెంచి, తనేంటో నిరూపించుకోవాలి అనుకున్నాడట. జిమ్‌కి వెళ్లి, డైట్‌ పాటించి… ఓసారి చొక్కా విప్పి తన బాడీని సల్మాన్‌ ఎదుట ప్రదర్శించబోయాడట.

ఇంతలో సల్మాన్‌ చొక్కా విప్పి… తన బాడీ చూపించేసరికి కంగు తిన్న ఆయుష్‌… వెంటనే చొక్కా వేసేసుకొని వెళ్లిపోయాడట. ఎందుకంటే సల్మాన్‌ ముందు తన బాడీ ఏ మాత్రం సరితూగదు అని అర్థమైందట. మరోసారి స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర కూడా ఆయుష్‌ ఇలాంటి ప్రయత్నమే చేసి ఫెయిల్‌ అయ్యాడట. అయినా భాయ్‌లా బాడీ పెంచి… కాన్‌స్టంట్‌గా కొనసాగించడం అంటే చాలా కష్టం. ఇదే విషయం ఆయుష్‌కి తెలిసింది. ఆయన చెప్పడంతో మనకు తెలిసింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayush Sharma
  • #Salman
  • #Salman Khan

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

54 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

22 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

37 mins ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

59 mins ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

2 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version