Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ హీరోగా కె.సురేష్‌బాబు దర్శకత్వంలో ‘ఇద్దరికీ కొత్తేగా’

అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ హీరోగా కె.సురేష్‌బాబు దర్శకత్వంలో ‘ఇద్దరికీ కొత్తేగా’

  • April 9, 2016 / 06:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ హీరోగా కె.సురేష్‌బాబు దర్శకత్వంలో ‘ఇద్దరికీ కొత్తేగా’

అంతర్జాతీయ క్రికెట్‌ క్రీడాకారుడు, మాజీ ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. శ్రీ శివపార్వతి కంబైన్స్‌ పతాకంపై ‘నాకూ ఓ లవరుంది’, ‘దక్షిణ మధ్య భారత జట్టు’ వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన కె.సురేష్‌బాబు కన్నడలో ‘షేకింగ్‌ హ్యాండ్స్‌’ పేరుతో ఓ మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీని నిర్మించారు. డిఫరెంట్‌ మూవీస్‌ని నిర్మిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న కె.సురేష్‌బాబు ఇప్పుడు దర్శకుడుగా మారుతున్నారు. అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘ఇద్దరికీ కొత్తేగా’ పేరుతో ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నారు కె.సురేష్‌బాబు. ఈ చిత్రంలో అబ్బాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం చాలా గ్రాండ్‌గా జరగనుందని కె.సురేష్‌బాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి మహమ్మద్‌ అజహరుద్దీన్‌తోపాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని, తన డైరెక్షన్‌లో రూపొందనున్న ‘ఇద్దరికీ కొత్తేగా’ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని కె.సురేష్‌బాబు తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Azharuddin
  • #Azharuddin Son Abbas
  • #Iddarikke Kothega

Also Read

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

related news

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

trending news

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

37 mins ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

20 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

22 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

23 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

24 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version