Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » OTT » Baahubali Crown Of Blood OTT: బాహుబలి ఫ్యాన్స్ కు అదిరిపోయే తీపికబురు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Baahubali Crown Of Blood OTT: బాహుబలి ఫ్యాన్స్ కు అదిరిపోయే తీపికబురు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • May 2, 2024 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baahubali Crown Of Blood OTT: బాహుబలి ఫ్యాన్స్ కు అదిరిపోయే తీపికబురు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

బాహుబలి ది బిగినింగ్ (Baahubali: The Beginning), బాహుబలి ది కంక్లూజన్ (Baahubali 2: The Conclusion) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలు ఫ్యాన్స్ ను ఊహించని స్థాయిలో అలరించాయి. తాజాగా జక్కన్న బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ టైటిల్ తో యానిమేటెడ్ సిరీస్ వస్తున్నట్టు అధికారికంగా కీలక ప్రకటన చేయగా ఆ ప్రకటన నెట్టింట వైరల్ అయింది. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ నెల 17వ తేదీన బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ స్ట్రీమింగ్ కానుంది.

మాహిష్మితి సామ్రాజ్యంలో కొత్త కోణంతో అంటూ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది. ట్రైలర్ లో సినిమా కథ గురించి, పాత్రల గురించి వివరించారు. అయితే హిందీ వెర్షన్ ట్రైలర్ మాత్రమే విడుదల కావడం హాట్ టాపిక్ అవుతోంది. హాట్ స్టార్ లో ఏయే భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి. మరోవైపు ప్రభాస్ (Prabhas) రాజమౌళి కాంబినేషన్ లో బాహుబలి3 రావాలని కోరుకుంటున్న అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'పుష్ప2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఆ ఒక్కటీ అడక్కు' .. రన్ టైమ్ ఎంతంటే?
  • 3 ఏప్రిల్ నెల టాలీవుడ్ ప్రోగ్రెస్.. మరీ ఇంత డల్ ఏంటి..!

రాజమౌళి సైతం తప్పకుండా బాహుబలి3 ఉంటుందని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కు చాలా సమయం పట్టొచ్చని తెలుస్తోంది. జక్కన్న భవిష్యత్తులో తన డైరెక్షన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ హిట్ సినిమాల సీక్వెల్స్ పై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంది. బాహుబలి యానిమేటెడ్ సిరీస్ కు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

బాహుబలి యానిమేటెడ్ సిరీస్ చిన్న పిలలను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కథ, కథనం బాగుంటే మాత్రమే బాహుబలి యానిమేటెడ్ సిరీస్ హిట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ యానిమేటెడ్ సిరీస్ తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali Crown Of Blood
  • #Rajamouli

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

related news

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

35 mins ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

1 hour ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

3 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

3 hours ago
War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

4 hours ago

latest news

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

3 hours ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

5 hours ago
Fish Venkat: ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం చేయాలంటూ కుమార్తె వినతి!

17 hours ago
Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

19 hours ago
Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version