Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Ariyana,Baba Master: బాబా భాస్కర్ సెన్సేషనల్ కామెంట్స్..! అరియానాకి ముందే తెలుసా..!

Ariyana,Baba Master: బాబా భాస్కర్ సెన్సేషనల్ కామెంట్స్..! అరియానాకి ముందే తెలుసా..!

  • May 24, 2022 / 03:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ariyana,Baba Master: బాబా భాస్కర్ సెన్సేషనల్ కామెంట్స్..! అరియానాకి ముందే తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిన బాబాభాస్కర్ స్టేజ్ పైన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టేజ్ పైన నాగార్జునతో ఈసారి సీజన్ లో హీరో శ్రీకాంత్ సూట్ కేస్ తీసుకుని వచ్చి ఉంటే ఖచ్చితంగా డబ్బులు తీస్కుని వెళ్లిపోయే వాడ్ని అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈసారి సీజన్ లో అంత ఎగ్జైంట్మెంట్ లేదని నోరుజారి చెప్పేశాడు. ముందుగానే అన్నీ తెలిసిపోతున్నాయని కూడా అన్నాడు. తర్వాత విన్నర్ విషయంలో కూడా బిందు అనే నోరుజారి చెప్పి, ఆ తర్వాత కవర్ చేశాడు.

నిజానికి బాబాభాస్కర్ హౌస్ లోకి వెళ్లినపుడు బిందు టాప్ ప్లేస్ లో ఉంటుందని గ్రహించాడు. అందుకే, బిందు మాధవిని సేఫ్ చేస్తే తన ఫ్యాన్స్ లైక్ చేస్తారని, చివరకి వరకూ హౌస్ లో ఉండచ్చని అనుకున్నడు. అనుకున్నట్లుగానే లాస్ట్ ఫినాలే రౌండ్ వరకూ బాబాభాస్కర్ ఉన్నాడు. టాప్ – 5లో ప్లేస్ వస్తే సూట్ కేస్ లో మనీ వచ్చినపుడు తెచ్చుకుందామని ఆశపడ్డానని చెప్పేశాడు. దీంతో బాబాభాస్కర్ మంచి ప్లాన్ పైన హౌస్ లోకి వచ్చాడని కామెంట్స్ చేశారు చాలామంది. ఇక హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ దొరకడం అనేది బాబాకి కలిసొచ్చింది.

అందుకే, టాప్ – 7 లో ఉన్నాడు. ఫినాలే వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇక బాబాభాస్కర్ కి ముందుగానే హౌస్ లో ఏం జరుగుతోందని క్లియర్ గా తెలుసు. నటరాజ్ మాస్టర్ కి ఈ విషయం తెలిసే కావాలని బిందుని టార్గెట్ చేశాడు. ఇది బాబాభాస్కర్ కి కూడా తెలుసు. ఎవరో ఒకరు తప్పులు చెప్పాలని సైలంట్ గా ఉన్నాడు. కానీ, ఎప్పుడైతే చెన్నై, తెలుగు అనే ఫీలింగ్ వచ్చిందో అప్పుడు నటరాజ్ మాస్టర్ కి దూరం అయిపోయాడు బాబాభాస్కర్.

దీంతో బిందు హైలెట్ అయ్యిందని గ్రహించాడు. అందుకే, స్టేజ్ పైన విన్నర్ ఎవరు అని అడిగినపుడు బిందు అంటూ చెప్పేశాడు. ఆ తర్వాత శివ – అఖిల్ పేర్లు నామ్ కే వస్తే మాత్రమే చెప్పాడు. ఇక బాబాభాస్కర్ హౌస్ లో అరియానా చేసిన పనిని ఎప్రిషియేట్ చేశాడు. అరియానా సూట్ కేస్ తో బయటకి వచ్చినపుడు బాబా చాలాసేపు అరియానాని టీజ్ చేశారు కూడా. అరియానా సిల్వర్ బ్రీఫ్ కేస్ తీస్కుని రావడంతో బాబా చాలాసేపు జలస్ ఫీల్ అయ్యాడు.

అందులో కేవలం 500 ఆటో , క్యాబ్ ఖర్చులు మాత్రమే ఉన్నాయంటూ అరియానాని ఏడిపించాడు కూడా. నిజానికి బాబా ఉన్నప్పుడు బ్రీఫ్ కేస్ వస్తే షో ఫార్మేట్ అంతా తెలుసు కాబట్టి, ఖచ్చితంగా సూట్ కేస్ తీసుకుని జంప్ అయిపోయేవారు. ఇక అరియానాకి కూడా ఈ విషయం ముందే తెలుసు. దేవి నాగవల్లి ఇచ్చిన హింట్స్, హౌస్ లోకి వచ్చిన బాబా గేమ్ చూసి కనిపెట్టే ఈ నిర్ణయం తీస్కుంది. దీన్నిబట్టీ హౌస్ లో అందరికీ విన్నర్ ఎవరు అనేది ముందుగానే తెలిసింది. అదీ విషయం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariyana Glory
  • #baba baskar
  • #Bigg Boss Non-Stop

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version