Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Rajesh: అర్థం చేసుకుంటారని అనుకున్నాను.. కానీ అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేసిన సాయి రాజేష్!

Sai Rajesh: అర్థం చేసుకుంటారని అనుకున్నాను.. కానీ అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేసిన సాయి రాజేష్!

  • August 7, 2023 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Rajesh: అర్థం చేసుకుంటారని అనుకున్నాను.. కానీ అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేసిన సాయి రాజేష్!

బేబీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది.ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలనమైన విజయమందుకున్నటువంటి ఈ సినిమా 100 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్,వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదల భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా కావడంతో చిత్ర బృందం పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ సాయి రాజేష్ తాజాగా శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ప్రేక్షకులతో కలిసి థియేటర్లో ఈ సినిమాని చూశారు. అయితే అక్కడ ఆయనకు కలిగినటువంటి అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ట్విట్ చేశారు. అనంతరం వెంటనే ఈ ట్వీట్ డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి సాయి రాజేష్ చేసిన ఆ ట్వీట్ ఏంటి అని విషయానికి వస్తే…

బేబీ సినిమాలో ఆనంద్ పుట్టినరోజున హర్ష వచ్చి హీరోయిన్ క్యారెక్టర్ గురించి చెబుతాడు.ఆ సమయంలో ప్రేక్షకులు ఫీల్ అవ్వాలని ఎలాంటి మ్యూజిక్ లేకుండా నిశ్శబ్ద వాతావరణం ఉండేలా ఆ సీన్ పెట్టాము. హీరో బాదను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని బిజిఎం మ్యూట్ చేసాము. కానీ ఈరోజు శ్రీకాకుళం థియేటర్లో ప్రేక్షకులు ఆ బాధను ఫీల్ అవ్వాల్సిందే పోయి హ్యాపీ బర్త్ డే ఆనంద్ అంటూ గట్టిగా అరుస్తున్నారు థూ.. నా బతుకు అంటూ ట్వీట్ చేసారు.

ఈ విధంగా డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) చేసిన ట్వీట్ పై స్పందించిన ఆనంద్ దేవరకొండ ఫన్నీ ఎమోజస్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ చేసిన కొంత సమయానికి డైరెక్టర్ సాయి రాజేష్ ఇది డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఏది ఏమైనా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇలా ఒక పెద్ద విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం మొత్తం ఎంతో సంతోషంలో ఉన్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sai Rajesh
  • #Sai Rajesh

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

2 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

21 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

22 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

23 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

24 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version