Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Baby: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బేబీ 2’ కథ.. ఆ ట్విస్ట్ హైలెట్..!

Baby: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బేబీ 2’ కథ.. ఆ ట్విస్ట్ హైలెట్..!

  • August 12, 2023 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బేబీ 2’ కథ.. ఆ ట్విస్ట్ హైలెట్..!

ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్.కె.ఎన్ నిర్మాత. జూలై 14 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ముందు నుండీ ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టు సినిమా ఉండటంతో.. బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీ.బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.80 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి అయిన బడ్జెట్ కేవలం రూ.8 కోట్లు మాత్రమే అయ్యింది.

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కావాలని దర్శకుడు సాయి రాజేష్ ను సోషల్ మీడియాలో కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో హ్యాపీ ఎండింగ్ ఏమీ ఉండదు. చాలా ట్రాజెడీతో కూడిన ఎండింగ్. ఓ ఆటో డ్రైవర్ ను ప్రేమించిన అమ్మాయి.. పైచదువులకి వెళ్లిన తర్వాత ఓ అబ్బాయి ట్రాప్ లో పడి ప్రేమించిన అబ్బాయిని మోసం చేసే పాత్రలో హీరోయిన్ కనిపిస్తుంది. చివర్లో ప్రేమించిన అబ్బాయిని కాకుండా, జల్సాలు చేసిన అబ్బాయిని కూడా కాకుండా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇద్దరినీ వదిలించుకుంటుంది. ఈ కథకి సీక్వెల్ కావాలని అంతా కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో ఓ నెటిజెన్ తన ఫ్రెండ్ సీక్వెల్ రాసినట్టు ఓ పిక్ పోస్ట్ చేశాడు. అందులో బేబీ 2 కథ అంటూ కొంత మేటర్ ఉంది. ఆ కథ ప్రకారం వైష్ణవి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ళ తర్వాత.. ఆమె కూతురు చదువు కోసం అని విదేశాలకు వెళ్తుంది. ఆమెకి తన తల్లి నిజస్వరూపం తెలీదు. ఈ క్రమంలో విరాజ్ తన కొడుకుకి వైష్ణవి కూతుర్ని ప్రేమ పేరుతో మోసం చేయమని చెబుతాడు. కానీ అతను నిజాయితీగా ఆమెను ప్రేమించి తన తండ్రి మాటను పక్కన పెడతాడు. అయితే చివర్లో వైష్ణవి కూతురు కూడా విరాజ్ కొడుకుని మోసం చేసి జైల్లో పెట్టిస్తుంది.

తర్వాత అతను బయటకు వచ్చాక తండ్రి దగ్గరికి పోలేక.. వైష్ణవి కూతురు మోసం చేసింది అనే బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఆ టైంలో ఒకతను వచ్చి ఆపుతాడు.అతనే ఆనంద్ అట. ఇతన్ని కాపాడటమే కాకుండా ఓ ఆటో కొనిచ్చి అతన్ని తిప్పుకోమని చెబుతాడట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ పెట్టాలని భావించి ‘ఆ విరాజ్ కొడుకు మరెవరో కాదు చిన్నప్పుడు తప్పిన ఆనంద్ కొడుకు. ఓ ఎగ్జిబిషన్ లో విరాజ్ కి దొరికితే అతన్ని తన పగకోసం వాడుకోవాలని భావించి పెంచి పెద్ద చేసాడు’ అంటూ ఓ నెటిజెన్ పేర్కొన్నాడు. ఈ కథ (Baby) మొత్తం చూసి సినిమా కూడా మీరే తీసేయండి రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baby 2
  • #Sai Rajesh

Also Read

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

trending news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

7 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago

latest news

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

2 days ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version