Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Baby Movie: రిస్క్ చేస్తున్న ‘బేబీ’ టీం.. వర్కౌట్ అయితే పండగే!

Baby Movie: రిస్క్ చేస్తున్న ‘బేబీ’ టీం.. వర్కౌట్ అయితే పండగే!

  • July 12, 2023 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Movie: రిస్క్ చేస్తున్న ‘బేబీ’ టీం.. వర్కౌట్ అయితే పండగే!

‘దొరసాని’ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ‘పుష్పక విమానం’ సినిమాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. తన అన్న విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయినప్పటికీ అతని ఇమేజ్ ను వాడుకోకుండా పైకి రావాలని కృషి చేస్తున్నాడు. అందుకే విభిన్న కథా చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను చేసిన ‘బేబీ’ చిత్రం జూలై 14 న విడుదల కాబోతోంది.

వైష్ణవి చైతన్య హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తున్న (Baby Movie) ఈ సినిమాని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి . విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడు. పాటలు బాగున్నాయి, టీజర్, ట్రైలర్‌ కూడా యూత్ కి బాగా ఎక్కేశాయి. బహుశా ఈ కాన్ఫిడెన్స్ తోనే అనుకుంట చిత్ర బృందం రిలీజ్ కి ముందుగానే అంటే జూలై 13నే ప్రీమియర్స్ వేయాలి అనే రిస్కీ డెసిషన్ తీసుకుంది.

అయితే పలు ఏరియాల్లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా 90 శాతం బుకింగ్స్ జరిగాయి. దీనిని బట్టి సినిమా పై ఏ రేంజ్ హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ‘సామజవరగమన’ అనే సినిమాకి కూడా ఇలాగే ప్రీమియర్స్ వేశారు. ఆ సినిమాకు పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా పాజిటివ్ టాక్ వల్ల బుకింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. అదే సీన్ బేబీకి కూడా రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Baby
  • #Sai Rajesh
  • #SKN
  • #Vaishnavi Chaitanya

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

7 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

23 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

51 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version