Bachhala Malli Collections: ‘బచ్చల మల్లి’… ఇది పెద్ద దెబ్బె!

Advertisement

అల్లరి నరేష్,(Allari Naresh) ,అమృత అయ్యర్  (Amritha Aiyer)జంటగా నటించిన మూవీ ‘బచ్చల మల్లి'(Bachhala Malli). ‘సోలో బ్రతుకే సో బెటర్’  (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi)  దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మించారు. డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై కొంచెం హైప్ ఉండటం వల్ల యావరేజ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. కానీ వీక్ డేస్లో డౌన్ అయిపోయింది.

Bachhala Malli Collections

క్రిస్మస్ హాలిడే ని కూడా ఈ సినిమా పెద్దగా క్యాష్ చేసుకోకపోవడం పెద్ద దెబ్బె అని చెప్పుకోవాలి.ఒకసారి (Bachhala Malli) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 0.46 cr
సీడెడ్ 0.18 cr
ఉత్తరాంధ్ర 0.22 cr
ఈస్ట్ 0.08  cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.18 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.17 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.50 cr (షేర్)

‘ బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.1.50 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.50 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘పుష్ప 2’.. క్రిస్మస్ హాలిడే కలిసొచ్చింది..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus