Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Hamida, Ariyana: అనిల్ తీసుకున్న ఆ డెసీషన్ వల్లే హమీదాకి , అరియానాకి అన్యాయం జరిగిందా..!

Hamida, Ariyana: అనిల్ తీసుకున్న ఆ డెసీషన్ వల్లే హమీదాకి , అరియానాకి అన్యాయం జరిగిందా..!

  • March 24, 2022 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hamida, Ariyana: అనిల్ తీసుకున్న ఆ డెసీషన్ వల్లే హమీదాకి , అరియానాకి అన్యాయం జరిగిందా..!

బిగ్ బాస్ హౌస్ లో రైనింగ్ లైక్స్ టాస్క్ మంచి మజా ఇచ్చింది. ఈ టాస్క్ లో ఫస్ట్ నుంచీ కూడా మహేష్ విట్టా సరయు ఇంకా హమీదాలకి సపోర్టింగ్ చేస్తునే వచ్చాడు. దీనివల్ల ఈ ముగ్గురూ కలిసి గేమ్ ఆడినట్లుగా అయ్యింది. కానీ, నిజానికి హమీదా తను కలక్ట్ చేసిన లైక్ బటన్స్ ని జాగ్రత్తగా కాపాడుకుంది. ఒకసారి బిగ్ బాస్ లైక్ బటన్స్ అన్నీ లాగేసుకున్నా కూడా మళ్లీ ఆటలో కమ్ బ్యాక్ అయ్యింది. కానీ, బిగ్ బాస్ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు.

Click Here To Watch NOW

ఎల్లో బటన్ కలక్ట్ చేసిన మహేష్ విట్టా దగ్గరున్న దాంట్లో సగం వేరేవాళ్లకి ఇచ్చేయమన్నాడు. దీంతో మహేష్ విట్టా తన దగ్గరున్న 8 లైక్ బటన్స్ లో నుంచీ 4 బటన్స్ ని సరయుకి ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే పింక్ బటన్ ని దక్కించుకున్న అనిల్ తన లైక్స్ ని రెట్టింపు చేసుకుని అందరికంటే హైఎస్ట్ గా నిలిచాడు. కానీ, ఈ టాస్క్ ఆడి ఉపయోగం లేకుండా పోయింది హౌస్ మేట్స్ అందరికీ. ఆ తర్వాత ఫాలోవర్స్ ని పెంచుకోవాలని బిగ్ బాస్ స్కిట్స్ చేయమని చెప్పాడు.

కేటగిరి వైజ్ గా హౌస్ మేట్స్ స్కిట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే, ఇక్కడ హమీదాకి ఎక్కువగా నటించే స్కోప్ దొరకలేదు.నటరాజ్ మాస్టర్, సరయు, అరియానా, అనిల్ చేసిన స్కిట్ లో హమీదా గెస్ట్ అప్పీరియన్స్ అయి పోయింది. దీనివల్ల ఫాలోవర్స్ పెద్దగా రాలేదు. దీంతో అరియానా, సరయు, ఇంకా హమీదా ముగ్గురు మద్యలో టై వచ్చింది. ఇక్కడే బిగ్ బాస్ కెప్టెన్ అనిల్ పవర్ ఉపయోగించి ఈ ముగ్గురులో ఒకర్ని కెప్టెన్సీ పోటీదారులుగా సెలక్ట్ చేయమని చెప్పాడు.

నిజానికి అసలు కెప్టెన్ అనిల్ కాదు. చైతూ ఎలిమినేట్ అయిన కారణంగా కెప్టెన్ అయ్యాడు. అయినా బిగ్ బాస్ పవర్ ఇచ్చాడు కాబట్టి, అనిల్ ఆలోచించి మరీ సరయు పేరు చెప్పాడు. ఎందుకంటే, ఆల్రెడీ అరియానా, హమీదాలు కెప్టెన్సీ పోటీదారులుగా చేశారు కాబట్టి , ఇంతవరకూ సరయు చేయలేదు కాబట్టి ఈ డెసీషన్ తీస్కున్నాడు అనిల్. కానీ, టాస్క్ పరంగా ఎవరు బాగా ఆడారు అనేది ముగ్గురులో చూసినట్లయితే అరియానా చాలా గొప్పగా టాస్క్ ఆడింది. అయినా కూడా అనిల్ మాత్రం సరయుకి ఓటు వేసి కెప్టెన్సీ పోటీదారులుగా నిలబెట్టాడు.

దీంతో అరియానాకి, ఇంకా హమీదాకి ఛాన్స్ రాలేదు. బ్యాడ్ లక్ అనుకుందామని సరిపెట్టుకున్నా వాళ్ల తప్పులేకుండా గేమ్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. ఇది చాలా అన్ ఫెయిర్ అంటూ అరియానా మొత్తుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. మరి మిగతా వాళ్లలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

23 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

1 hour ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

4 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

6 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

8 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version