Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీలో అఖిల్..! అందుకే శివకి కలిసిరాలేదు.!

ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీలో అఖిల్..! అందుకే శివకి కలిసిరాలేదు.!

  • May 7, 2022 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీలో అఖిల్..! అందుకే శివకి కలిసిరాలేదు.!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కాంపిటీషన్ కోసం కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు. ఇందులో బాబాభాస్కర్ మాస్టర్, అనిల్, బిందుమాధవిలు ఇప్పటికే రేసు లో నిలిచారు. షణ్ముక్ జస్వంత్ తెచ్చిన మిస్టరీ బాక్స్ ని టాస్క్ ఆడి మరీ కైవసం చేసుకున్నాడు అఖిల్. అయితే, లాస్ట్ టైమ్ ఇద్దరు గెస్ట్ లు తెచ్చిన మిస్టరీ బాక్స్ అనేది నెగిటివ్ గానే ఉంది. కాబట్టి, ఈబాక్స్ ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటుందని హౌస్ మేట్స్ గెస్ చేశారు. షణ్ముక్ జస్వంత్ తనకి ఇష్టమైన స్లోప్ బాల్స్ గేమ్ ఆడించాడు.ఈ గేమ్ లో ఫోర్స్ గా వాటర్ కొట్టి బాల్స్ అన్నీ బాస్కెట్ లో పడేలాగా చేశాడు అఖిల్. అందుకే, మిస్టరీ బాక్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ మొదలైంది. ఈ గేమ్ లో స్పాంజ్ ని చేతులతో పిండకుండా పూల్ లోకి దిగి స్పాంజ్ ని తడుపుకుని ఎక్వేరియమ్ బాక్స్ ని నింపాలి. ఈ బాక్స్ నింపడంలో శివ పూల్ లోకి చకచకా దిగి అందరికంటే ముందుగా ఎక్వేరియమ్ బాక్స్ మొత్తాన్ని నింపేశాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచేందుకు పోటీ పడే టాస్క్ లో రెండోసారి గెలిచాడు. నిజానికి మొదటిసారి యాంకర్ రవి వచ్చినపుడు రెండు టాస్క్ లలో గెలిచాడు శివ. మిస్టరీ బాక్స్ వచ్చింది, అలాగే టాస్క్ లో కూడా గెలిచాడు. ఇక్కడే మిస్టరీ బాక్స్ ని వల్ల శివ స్వాప్ చేసుకోవాల్సి వచ్చింది. రెండు టాస్క్ లలో గెలిచి కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని సొంతం చేసుకోలేకపోయాడు. బిందుమాధవికి ఆ చాన్స్ ఇచ్చాడు శివ.
ఇక షణ్ముక్ జస్వంత్ ఆడించిన గేమ్ లో గెలిచి టాప్ 1 ర్యాంక్ లో ఉండి కూడా పోటీదారుడు కాలేకపోయాడు. అఖిల్ కి వచ్చిన మిస్టరీ బాక్స్ లో రెండు ర్యాంక్ లు పైకి రావాలని ఉంది. దీంతో శివ కంటే ముందుకి ఎగబాకిన అఖిల్ నాలుగో పోటీదారుడుగా నిలిచాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలిచేందుకు ఆడే టాస్క్ లో అర్హతని సాధించాడు. నిజానికి అఖిల్ – శివల మద్యలోనే టాస్క్ అనేది పోటా పోటీగా జరిగింది. నిజానికి చాలాసేపు పోరాడినా కూడా శివ మిస్టరీ బాక్స్ ని సాధించలేకపోవడం వల్లే పోటీలో అర్హతని కోల్పోయాడు. అంతేకాదు, యాంకర్ రవి వచ్చినపుడు మిస్టరీ బాక్స్ చేజిక్కినా కూడా లక్ కలిసిరాలేదు.
ఇదే విషయాన్ని బిగ్ బాస్ కి చెప్పుకుని మరీ ఫీల్ అయ్యాడు శివ. అస్సలు పోటీలో పాల్గొనాలని ఉందని, అయినా కూడా బ్యాడ్ లక్ అంటూ బాధపడ్డాడు. బాబామాస్టర్ మాత్రం టాస్క్ బాగా ఆడావని, ఇది నీకు ప్లస్ అవుతుంది కానీ, మైనస్ మాత్రం అవ్వదని చెప్పాడు. దీంతో శివ కొంచెం సేపు కన్విన్స్ అయినా కూడా మరోసారి కెమెరా ముందుకు వచ్చి బాధపడ్డాడు శివ. మరోవైపు బాబాభాస్కర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిస్తే వేరేవాళ్లని సేఫ్ చేయాలని, ఎందుకంటే, ఈవారం ఆయన నామినేషన్స్ లో లేడని గుర్తుచేశాడు అఖిల్. మరి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Shiva
  • #BiggBoss

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

23 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

2 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version