Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » కెజిఫ్ 2 నిర్మాతలు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారేంటి..!

కెజిఫ్ 2 నిర్మాతలు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారేంటి..!

  • April 18, 2020 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కెజిఫ్ 2 నిర్మాతలు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారేంటి..!

కెజిఫ్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే. భారీ క్రేజ్ నెలకొన్న కెజిఫ్ చాప్టర్ 2 మూవీపై వచ్చే ప్రతి అప్డేట్ హాట్ కేక్ తో సమానం. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి విలన్ రోల్ చేస్తున్న సంజయ్ దత్ అధీరా లుక్ తో పాటు రాకీ భాయ్ గా యష్ లుక్స్ విడుదల చేశారు. ఈ లుక్స్ కి భారీ ఆదరణ దక్కింది. షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఈ మూవీ నుండి టీజర్ వస్తుందని అందరూ ఆశగా ఎదురు చుస్తున్నారు.

ఐతే కెజిఫ్ 2 నుండి ఎటువంటి టీజర్ ఉండదని నిర్మాత ప్రకటించాడు. సినిమా విడుదలకు ముందు ఒకేసారి ట్రైలర్ విడుదల చేస్తాం అని తెలిపారు. దీనితో కెజిఫ్ 2 టీజర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. సౌత్ ఇండియాలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రాలలో అత్యంత క్రేజ్ ఉన్న చిత్రం కెజిఫ్ 2 . 2018లో వచ్చిన కెజిఫ్ భారీ విజయం అందుకోవడంతో దానికి కొనసాగింపుగా కెజిఫ్ 2 తెరక్కుతుంది.

KGF Chapter 2 movie still

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. గత చిత్రానికి మించి ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కెజిఫ్ 2 లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఇక భారత లేడీ పి ఎమ్ పాత్రను రవీనా టాండన్ చేస్తున్నారు. తెలుగు నటుడు రావు రమేష్ ఓ రోల్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అధికారికంగా తెలియదు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #Prashnth neel
  • #Rao Ramesh
  • #Raveena Tandon

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

5 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

6 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version