Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » SSMB28: మహేష్ 28… ఫ్యాన్స్ కు మరో చేదు వార్త..ఇప్పట్లో కష్టమే..!

SSMB28: మహేష్ 28… ఫ్యాన్స్ కు మరో చేదు వార్త..ఇప్పట్లో కష్టమే..!

  • June 14, 2021 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB28: మహేష్ 28… ఫ్యాన్స్ కు మరో చేదు వార్త..ఇప్పట్లో కష్టమే..!

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్.. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది.జూలై చివరి వారం లేదా ఆగష్ట్ మొదటి వారం నుండీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్లో కూడా మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.

‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ను యుకెలో ప్రారంభించడానికి ప్లాన్ చేశారు. ఇది మహేష్ బాబుకి 28వ చిత్రం కావడం విశేషం. ‘అతడే పార్ధు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకి ఆరంభంలోనే దెబ్బ పడినట్టు ఇన్సైడ్ టాక్. సర్కారు వారి పాట రెండో షెడ్యూల్ పూర్తయిన వెంటనే మహేష్ కు ఫ్రీ టైం దొరుకుతుంది. ఈ క్రమంలో త్రివిక్రమ్ మూవీ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

కానీ ఇప్పుడు అది క్యాన్సిల్ ఉందని సమాచారం. దీనికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని 2022 సమ్మర్ కు విడుదల చేయబతున్నట్లు కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. కానీ అది కూడా అసాధ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harika and hasini creations
  • #Jhanavi Kaoor
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

9 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

10 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

13 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

14 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

14 hours ago

latest news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

9 hours ago
తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

10 hours ago
Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

11 hours ago
Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version