Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ ఇంట్లో ‘బ్యాడ్‌’ టాస్క్‌లో ఎవరేం చెప్పారంటే

బిగ్‌బాస్‌ ఇంట్లో ‘బ్యాడ్‌’ టాస్క్‌లో ఎవరేం చెప్పారంటే

  • September 27, 2020 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ ఇంట్లో ‘బ్యాడ్‌’ టాస్క్‌లో ఎవరేం చెప్పారంటే

వీకెండ్‌లో నాగార్జున వచ్చి ఎలిమినేషన్‌ నుంచి సేఫ్‌ అయ్యేవాళ్ల వివరాలు చెప్పడం ఒక్కటే కాదు.. ఇంట్లోవాళ్ల గురించి ఆసక్తికర వివరాలు తెలిపేలా కొన్ని గేమ్స్‌ కూడా పెడుతుంటాడు. అలా ఈ శనివారం ‘బ్యాడ్‌’ టాస్క్‌ పెట్టాడు. అంటే హౌస్‌మేట్స్‌లో బ్యాడ్‌ క్వాలిటీని సహచరులతో చెప్పించారు. అలా ఎవరి గురించి ఎవరేం చెప్పారంటే? ఇంట్లో చిన్న చిన్న విషయాలకు హర్ట్‌ అవుతున్నాడంటూ అఖిల్‌ గురించి మోనాల్‌ చెప్పింది. అయితే తనను మోనాల్‌ అభి అని పిలిచిందని..

అందుకే కాస్త కోపమయ్యానని అఖిల్‌ సమాధానమిచ్చాడు. పేరు మారిస్తేనే కోపం వస్తుంది… అలాంటిది అనధికారిక పగవాడు అయిన అభిజీత్‌ పేరు పిలిస్తే రాదా మరి. ఈ మధ్య అమ్మ రాజశేఖర్‌ మరీ కుళ్లు జోకులు వేస్తున్నాడని.. అదే తన బ్యాడ్‌ క్వాలిటీ అని నోయల్‌ చెప్పాడు. అభిజీత్‌ బయటకు కనిపించేంత మంచివాడు కాదని దివి చెప్పింది. ఒకరంటే ఇష్టపడితే గంగవ్వ… మిగిలిన వారిని ఎప్పటికీ సపోర్టు చేయదు అంటూ దేవీ నాగవల్లి చెప్పింది. సుజాత కూడా అభిజీత్‌ గురించే చెప్పింది. అభి అందరితో కలవకుండా కొందరితోనే ఉంటున్నాడని కారణంగా చెప్పింది.

ముఖం కడగకుండానే కాఫీ తాగుతోంది అంటూ హారిక విషయంలో గంగవ్వ అంది. అయితే అలాంటిదేం లేదంటూ హారిక సమాధానమిచ్చింది. దేనికి ఏడ్వాలో, దేనికి నవ్వాలో దివి తెలియడం లేదని… ‘ఉక్కు హృదయం’ టాస్క్‌ విషయంలో మేం బయట ఆందోళనలో ఉంటే దివి నవ్వుకుంటూ వచ్చిందని అమ్మ రాజశేఖర్‌ చెప్పాడు. ఎవరితో మాట్లాడాలి, క్లోజ్‌గా ఉండాలో ముందే నిర్ణయించుకుని స్వాతి దీక్షిత్‌ వచ్చిందని.. అదే తనలో బ్యాడ్‌ క్వాలిటీలా కనిపిస్తోందని లాస్య అంది. aబిగ్‌బాస్‌ ఈ టాస్క్‌ని కొందరికే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. అందరినీ అడిగుంటే ఇంకొంత ఫుటేజీ వచ్చేది. మరికొన్ని గొడవలు పెరిగేవి. అప్పుడే కదా.. ఇంకాస్త మజా వస్తుంది. చూద్దాం రేపో, వచ్చే వారమో మళ్లీ ఇలాంటి టాస్క్‌ పెడతారేమో.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Amma Rajasekhar
  • #Bigg Boss 4 Telugu
  • #Devi

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

36 mins ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

5 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

6 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

6 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version