బాహుబలి 2 మెజర్ సీన్స్ లీక్!

  • September 22, 2016 / 11:18 AM IST

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ భారీ వసూళ్లతో పాటు, టెక్నాలజీ పరంగా కూడా ప్రాంతీయ చిత్రం ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో నిరూపించింది.

ప్రస్తుతం ఈ భారీ చిత్రానికి సీక్వల్ రూపొందుతున్న విషయంలో తెలిసిందే. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సినిమాకు సంబందించిన లోకేషన్ ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus