Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాహుబలి కంక్లూజన్ టీజర్ విడుదల వార్తలను ఖండించిన చిత్ర బృందం

బాహుబలి కంక్లూజన్ టీజర్ విడుదల వార్తలను ఖండించిన చిత్ర బృందం

  • January 9, 2017 / 06:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి కంక్లూజన్ టీజర్ విడుదల వార్తలను ఖండించిన చిత్ర బృందం

ఎప్పుడా .. ఎప్పుడా? అని ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ బాహుబలి కంక్లూజన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ వస్తున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది. ఈనెల 25 న విడుదలకానున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మూవీ రాయిస్  ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్లలో బాహుబలి 2 టీజర్ వేయనున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని కొట్టి పడేసింది. రెండు రోజుల క్రితం బాహుబలి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వీఎఫ్ఎక్స్ వర్క్ లో బిజీగా ఉన్నారు.

ఈ చిత్రం టీజర్, ట్రైలర్ రిలీజ్ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఆ తేదీలను ప్రకటిస్తామని జక్కన్న బృందం వెల్లడించింది. తాము చెప్పే వరకు బాహుబలి చిత్రం గురించి ఇతరులు చెప్పే విషయాలని నమ్మవద్దని స్పష్టం చేసింది. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీని ఈసారి అన్నిభాషల్లో ఒకే సారి రిలీజ్ చేసేలా రాజమౌళి కష్టపడుతున్నారు. బాహుబలి 2 చిత్రంలో అద్భుత పోరాట విన్యాసాలతో పాటు అనుష్క, ప్రభాస్ ల ప్రేమ కథ అభిమానులను అలరించనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Bahubali
  • #Bahubali 2 Movie
  • #Hero Prabhas
  • #Rajamouli

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

1 hour ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

4 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version