Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ మారిన బ్యూటీ!

సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ మారిన బ్యూటీ!

  • January 24, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ మారిన బ్యూటీ!

రీసెంట్ గా విడుదలైన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో బాలయ్యకి మరదలిగా, యంగ్ బాలయ్య క్యారెక్టర్ కి తల్లిగా కనిపించింది హానీ రోజ్. ఈ రెండు పాత్రల మధ్య చాలా వ్యత్యాసమున్నప్పటికీ.. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు మెల్లగా టాలీవుడ్ లో కెరీర్ ప్లాన్ చేసుకుంటుంది. నిజానికి బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమాలో హానీ రోజ్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. ఆమెపై స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు.

కానీ దర్శకుడు బోయపాటికి సంతృప్తిగా అనిపించకపోవడంతో ఆమె స్థానంలో ప్రగ్యాజైశ్వాల్ ను తీసుకున్నారు. అయితే హానీ రోజ్ లో విషయముందని గుర్తించిన మైత్రి మూవీ మేకర్స్, గోపీచంద్ మలినేనిలు బాలయ్య సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమాలో శృతిహాసన్ కంటే హానీ రోజ్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఫస్ట్ హాఫ్ లో తల్లి పాత్రలో కనిపించినా.. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గ్లామరస్ రోల్ లో మెప్పించింది.

అందుకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ లో హానీ రోజ్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే కాజల్ అగర్వాల్ కూడా బెటర్ ఛాయస్ అని భావిస్తున్న అనీల్ రావిపూడి ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. వీరి కంటే ముందు త్రిష, హుమా ఖురేషిలను ట్రై చేసినప్పటికీ కొన్ని కారణాల వలన వారు నో చెప్పారు.

వీలైనంత త్వరగా బాలయ్య108 సినిమాలో హీరోయిన్ ని కన్ఫర్మ్ చేస్తే.. షూటింగ్ మొదలుపెట్టేస్తారు. మలయాళంలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన హానీ రోజ్.. అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. కానీ తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం ఆమెకి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు బాలయ్య సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై.. తొలి సినిమాతోనే తన మార్క్ చూపించింది. అసలే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా ఉన్న ఈ సమయంలో హానీ రోజ్ మంచి ఆప్షన్ అనే చెప్పాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Honey Rose
  • #Actress Honey Rose
  • #Honey Rose

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version