Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ పై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం

అల్లు అర్జున్ పై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం

  • January 6, 2017 / 08:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ పై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత చిత్రం సరైనోడు వందకోట్ల క్లబ్ లో చేరడంతో స్టైల్ మార్చారు. వివాదాస్పద కామెంట్లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సరైనోడు చిత్రం సమయంలో “చెప్పను బ్రదర్” అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పించిన బన్నీ తాజాగా నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి పై సంచల కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం చిత్రం చేస్తున్న బన్నీ ఓ కంపెనీ ప్రచార నిమిత్తం ఈ మధ్య వైజాక్ కి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని హైదరాబాద్ కి బయలు దేరే సమయంలో మెగా అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంలో “చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 ఎలా ఉండబోతుంది” అని ఫ్యాన్స్  అడగగా.. ‘ఈ సారి సంక్రాంతి మనదే’ అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

ఈ విషయం నందమూరి ఫ్యాన్స్‌కి చేరడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు.  “మా హీరో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఫెయిల్ అవుతుందనే కదా దానికి అర్ధం.. ఎంత పొగరు..” అంటూ బన్నీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అనువైన సమయంలో తగినట్లుగా కౌంటర్ ఇవ్వడానికి చూస్తున్నారు. అంతేకాదు “2016లో మిగిలిన లెక్క‌లేమైనా ఉంటే.. 2017లో స‌రిచేస్తాను” అని కూడా బన్నీ చెప్పాడని తెలిసింది. దీనిపై పవన్ అభిమానులు “అంతొద్దు బ్రదర్” అని సలహా ఇస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna
  • #DJ movie
  • #Gautamiputra Satakarni Movie
  • #Khaidi No 150 Movie

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

related news

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’లో చార్మినార్‌.. ఆసక్తికర విషయాలివీ!

Thammudu Collections: 26 ఏళ్ళ ‘తమ్ముడు’.. ఫైనల్  కలెక్షన్స్ ఇవే!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

11 hours ago
My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

12 hours ago
Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

12 hours ago
సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

12 hours ago

latest news

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

13 hours ago
Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

17 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

18 hours ago
Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version