Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » కొడుకు కోసం అదిరే ప్లాన్ వేసిన అల్లు అరవింద్..!

కొడుకు కోసం అదిరే ప్లాన్ వేసిన అల్లు అరవింద్..!

  • October 22, 2022 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొడుకు కోసం అదిరే ప్లాన్ వేసిన అల్లు అరవింద్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్ ‘ సినిమాకి నటసింహ నందమూరి బాలకృష్ణని ఫస్ట్ హీరోగా అనుకున్నామని.. పవన్ చేస్తే బాగుంటుందని బాలయ్యే, పవన్ పేరు సూచించారని అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ లో యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చెప్పాడు. దీంతో మీడియా, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు.. బాలయ్య, పవన్ అభిమానుల మధ్య డిస్కషన్స్ నడిచాయి.. ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఫోన్ లో మాట్లాడిన బాలయ్య.. అన్ స్టాపబుల్ షోకి ఎప్పుడొస్తావ్?..

ఎవరితో రావాలో తెలుసుగా? అంటూ.. ఇన్ డైరెక్ట్ గా పవన్, త్రివిక్రమ్ రాబోతున్నారని హింట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ కోసం నటసింహ, పవర్ స్టార్ కలిసి ఒకే వైదికపై కనిపించబోతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది. సినిమా సినిమాకీ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు అల్లు శిరీష్.. కొంతగ్యాప్ తర్వాత ‘ఊర్వశివో.. రాక్షసివో’ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు.

టీజర్ చూస్తే, సినిమాలో యూత్ కి కావల్సినంత స్టఫ్ ఉందని అర్థమవుతుంది. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రాకేష్ శశి డైరెక్షన్లో ధీరజ్ మొగిలినేని, విజయ్ కలిసి నిర్మించారు. నవంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ‘ఊర్వశివో.. రాక్షసివో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో భారీస్థాయిలో ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఒకరు రాబోతున్నారని సమాచారం..

ప్లాన్ చేసేది అరవింద్ కాబట్టి ఒకవేళ ఇద్దరూ వచ్చినా ఆశ్చర్యం లేదు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య, పవన్ ల మధ్య మంచి రిలేషన్ ఉంది. బాలయ్య యాక్ట్ చేసిన ‘శ్రీరామరాజ్యం‘తో సహా పలు సినిమాలు స్పెషల్ షోలు వేసుకుని చేసేవారు పవన్.. అలాగే పవన్ యాక్ట్ చేసిన ‘వకీల్ సాబ్’ మూవీకి కూడా బాలయ్యే ఫస్ట్ ఛాయిస్. సో, అల్లు హీరో కోసం మెగా లేదా నందమూరి హీరో ఛీఫ్ గెస్ట్ గా రానుండడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Sirish
  • #Anu Emanuel
  • #Urvasivo Rakshasivo

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

19 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 days ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 days ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

11 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

11 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

11 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

13 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version