Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బోయపాటి సినిమాలో పొలిటీషియన్ గా బాలయ్య

బోయపాటి సినిమాలో పొలిటీషియన్ గా బాలయ్య

  • February 1, 2019 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బోయపాటి సినిమాలో పొలిటీషియన్ గా బాలయ్య

బాలయ్య సినిమాల్లోకి రాకముందు వరకూ ఆయన ఏదైనా పబ్లిక్ ఈవెంట్స్ కి అటెండ్ అయితే.. నందమూరి అభిమానులందరూ “జై బాలయ్య, జై జై బాలయ్య, కోకో కోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ” అంటూ చాలా నినాదాలు చేసేవారు. కానీ.. ఎప్పుడైతే ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టాడో అప్పట్నుంచీ ఆయన కనిపించినప్పుడల్లా అందరూ “సి.ఎం బాలయ్య” అని అరవడం మొదలెట్టారు. మరి అభిమానుల కోరిక ఒకసారి తీర్చేద్దాం అనుకున్నాడో లేక బాలయ్యకు రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకున్నాడో తెలియదు కానీ..

  • స్నేహం వేరు.. పార్టీ వేరు’… పవన్ కళ్యాణ్ పై అలీ సంచలన కామెంట్లు..!
  • ఆర్య – సయేషా.. పెళ్ళి డేట్ ఫిక్స్..!
  • త్రివిక్రమ్, బోయపాటిలపై హేమ సెన్సేషనల్ కామెంట్స్ 

బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించనున్న తదుపరి చిత్రంలో బాలకృష్ణను ముఖ్యమంత్రిగా చూపించనున్నాడు బోయపాటి.బాలయ్య స్వంత బ్యానర్ అయిన ఎన్.బి.కె ఫిలిమ్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం త్వరలోనే జరగనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రియ, నయనతారల పేర్లు వినబడుతున్నాయి. బాలయ్య-బోయపాటి కాంబో సినిమాల్లో వలె ఈ చిత్రంలోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna And Boyapati Srinu
  • #Balakrishna Balayya Babu
  • #balakrishna latest movie news
  • #balakrishna latest updates

Also Read

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

28 mins ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

1 hour ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

2 hours ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

4 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

4 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

4 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

5 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version