Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘చిరు’పై బాలయ్య ఏమన్నాడంటే???

‘చిరు’పై బాలయ్య ఏమన్నాడంటే???

  • January 19, 2017 / 06:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చిరు’పై బాలయ్య ఏమన్నాడంటే???

టాలీవుడ్ లో ఈ తరంలో టాప్ హీరోలు ఏవర్రా అంటే యువ హీరోల పేరు చెప్పడం షరా మామూలే…అయితే అదే క్రమంలో ఒక 20-30ఏళ్ల గతంలోకి వెళితే…..నీకు నచ్చిన హీరో ఎవ్వరూ అని అడిగితే….ఎక్కువ శాతం మంది చిరు లేదా బాలయ్య అని ఇట్టే చెప్పేవారు…అయితే హీరోల పరంగా, సినిమాల పరంగా వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అనే దానికన్నా…..వారి పేర్లు చెప్పుకుంటూ వారి అభిమానులు మాత్రం కత్తులు దూసుకున్న సమయాలు చాలానే ఉన్నాయి…విషయంలోకి వెళితే…తమ అభిమాన హీరోని అభిమానించుకోవడంలో వక్రమార్గాలు పడుతూ రాక్షసానందం పొందుతున్నారు మరికొంతమంది. పలానా హీరో అభిమాని అంటూ మరో హీరోపై దుమ్మెత్తి పోయడం ఈమధ్య బాగా అలవాటు అయిపోయి….ఆ పిచ్చి తారా స్థాయికి చేరింది అనే చెప్పాలి…ఇదిలా ఉంటే ఆ హీరోలు మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న అభిమానాన్ని మీడియా వేదికగా చాటుతూ అందరికీ ఆదర్శమగా నిలవడం శుభసూచికం…..విషయం ఏమిటంటే…శాతకర్ణి ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న బాలయ్య ఒక ఇంటెర్వ్యులో…చిరు గురించి మరింత పాజిటివ్ గా మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచారు.

తెలుగు సినీ పరిశ్రమలో తనకున్న ఏకైక స్నేహితుడు చిరంజీవే అని బాలయ్య స్టేట్మెంట్ ఇచ్చారు. సంక్రాంతికి విడుదలయిన తన “గౌతమీపుత్ర శాతకర్ణి” చిరు “ఖైదీ నెంబర్ 150” మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై స్పందిస్తూ… అగ్ర హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నది తన అభిప్రాయమని మొదలుపెట్టిన బాలయ్య తనకు చిరంజీవితో మంచి సంబంధాలున్నాయని ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నిహితుడైన ఏకైక వ్యక్తి చిరంజీవే అని చెప్పారు. ఇక చిరు కూడా….బాలయ్య సినిమా మంచి సక్సెస్ సాధించాలీ అని తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పడం విశేషం….ఇలా ఈ ఇద్దరు బడా హీరోలు స్నేహంగా ఉండడం ఎలా ఉన్నా…అభిమానులుగా చెప్పుకుంటున్న కొన్ని వర్గాలు మాత్రం ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం విచారకరం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gautamiputra Satakarni Movie
  • #GPSK Movie
  • #Khaidi No 150 Movie

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

2 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

15 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

15 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

15 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

16 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

25 mins ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

36 mins ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

19 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

20 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version