Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Nandamuri Mokshagna: బాలయ్య ఫ్యాన్స్ ఆశలు తీరతాయా?

Nandamuri Mokshagna: బాలయ్య ఫ్యాన్స్ ఆశలు తీరతాయా?

  • September 7, 2021 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Mokshagna: బాలయ్య ఫ్యాన్స్ ఆశలు తీరతాయా?

నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6వ తేదీ మోక్షజ్ఞ పుట్టినరోజు కాగా మోక్షజ్ఞ ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. మోక్షజ్ఞ బర్త్ డేకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ ఇప్పటివరకు సినిమాల్లో నటించకపోయినా అభిమానులకు మోక్షజ్ఞపై ఊహించని స్థాయిలో అభిమానం ఉంది. గతంలో మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

2019 సంవత్సరం వరకు ఊరూరా మోక్షజ్ఞ జన్మదిన వేడుకలు జరిగేవి. అయితే కరోనా నిబంధనల వల్ల గతేడాది, ఈ ఏడాది బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య ఇంటికి వెళ్లి మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఏడాదితో మోక్షజ్ఞకు 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్ కు 27 సంవత్సరాల తర్వాతే స్టార్ డమ్ లభించింది. మోక్షజ్ఞకు 27 సంవత్సరాలు పూర్తైన తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని గతంలో వార్తలు వచ్చాయి. బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ వచ్చే ఏడాది సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో తెలియాల్సి ఉంది.

బాలయ్య ఫ్యాన్స్ కోరికను మోక్షజ్ఞ ఎప్పుడు తీరుస్తారో చూడాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. మోక్షజ్ఞ తొలి సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో నటించే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Mokshagna
  • #Mokshagna Nandamuri
  • #Nandamuri Balakrishna

Also Read

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

related news

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

41 mins ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

2 hours ago
Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

10 hours ago
Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

17 hours ago

latest news

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

9 hours ago
Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

10 hours ago
Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

11 hours ago
Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

13 hours ago
Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version