Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కుర్ర హీరోతో సినిమా.. బాలయ్య ఓకే చెప్తాడా..?

కుర్ర హీరోతో సినిమా.. బాలయ్య ఓకే చెప్తాడా..?

  • November 16, 2020 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కుర్ర హీరోతో సినిమా.. బాలయ్య ఓకే చెప్తాడా..?

టాలీవుడ్ లో ఇప్పటికే కొందరు సీనియర్ హీరోలు కుర్ర హీరోలతో కలిసి పని చేశారు. ఇప్పుడు బాలకృష్ణని కూడా అలాంటి ప్రాజెక్ట్ కోసం సంప్రదిస్తున్నారని సమాచారం. గతంలో బాలయ్యతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి సినిమాలను నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ ఈ మధ్యకాలంలో మీడియం బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని హిట్లు కూడా అందుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నారట. నాగశౌర్య లాంటి కుర్ర హీరో ఈ సినిమాలో నటిస్తారని.. అదే సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో బాలకృష్ణ నటిస్తారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ కొత్త దర్శకుడు రాసుకున్న కథతో ఈ సినిమాని పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. బాలయ్యతో నటించడానికి నాగశౌర్య సిద్ధంగానే ఉన్నారట. కానీ ఇంకా బాలయ్య ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం శౌర్య, బాలయ్య ఇద్దరూ కూడా తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. శౌర్య వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. కొన్ని సినిమాలు సెట్స్ పై ఉండగానే మరికొన్ని పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి షాకిస్తున్నాడు.

తన నుండి వరుస సినిమాలు రిలీజ్ చేయాలనేది ఈ హీరో ప్లాన్. మరోపక్క బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని త్వరలోనే పూర్తి చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. మరి ఈ హీరోల ప్రాజెక్ట్ లు పూర్తయి ఇద్దరూ రెడీ కావాలంటే చాలా సమయం పడుతుంది. మరి అప్పటికి వీరి కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి!

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shourya
  • #Nandamuri Balakrishna
  • #Shiva lanka Krishna Prasad

Also Read

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

related news

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: బాలయ్య- గోపీచంద్ కాంబో.. భయపెడుతున్న బడ్జెట్ లెక్కలు

trending news

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

2 mins ago
R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

54 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

19 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

19 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago

latest news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

55 mins ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

19 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

20 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version