Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Balakrishna: ‘మా’ ఎన్నికలు.. ఆ ఓట్లను బాలయ్య చీలుస్తారా..?

Balakrishna: ‘మా’ ఎన్నికలు.. ఆ ఓట్లను బాలయ్య చీలుస్తారా..?

  • June 28, 2021 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ‘మా’ ఎన్నికలు.. ఆ ఓట్లను బాలయ్య చీలుస్తారా..?

మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో సినీ ప్రముఖులు అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికల రిజల్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణంగా నందమూరి బాలకృష్ణ ‘మా’ ఎన్నికలను గతంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం జీవితా రాజశేఖర్ కు బాలయ్య మద్దతు ఉందని జీవితకు ఎక్కువ ఓట్లు వచ్చేలా బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే బాలయ్య సోలోగా ప్రయత్నం చేయడానికి బదులుగా ఎన్టీఆర్ ను కలుపుకుంటే జీవిత ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

బాబాయ్ తో ఎటువంటి విభేదాలు లేవని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టతనిచ్చారు. అయితే బాలయ్య మాత్రం కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదనే విధంగా కామెంట్లు చేయడం గమనార్హం. బాలయ్య మద్దతు వల్ల మెగా కాంపౌండ్ కు మద్దతు ఇచ్చేవాళ్లలో కొంతవరకు ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ చేతిలో 150 ఓట్లు ఉన్నాయని 150 మంది సభ్యులు ఆమెకే ఓట్లు వేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని తెలుస్తోంది.

Once Again jr ntr Balakrishna multistarrer on talks1

మరోవైపు చిరంజీవి బాలయ్య ఇద్దరినీ కోరుకునే వ్యక్తులు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. చిరంజీవి, బాలయ్య పరోక్షంగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఎవరు అధ్యక్ష పదవికి ఎంపికవుతారో చూడాల్సి ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలోనే ఈ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయని తెలుస్తోంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Hema
  • #jeevitha
  • #MAA Elections
  • #manchu vishnu

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version