Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movies » హిట్టు కొట్టినా బాలకృష్ణ తక్కువే పెంచారా?

హిట్టు కొట్టినా బాలకృష్ణ తక్కువే పెంచారా?

  • May 7, 2022 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిట్టు కొట్టినా బాలకృష్ణ తక్కువే పెంచారా?

గత కొన్నేళ్లలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోల పారితోషికం ఊహించని స్థాయిలో పెరిగింది. కొందరు స్టార్ హీరోలు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సీనియర్ హీరోలలో ఒకరైన చిరంజీవి కూడా ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. అయితే బాలయ్య మాత్రం పరిమితంగానే పారితోషికం తీసుకుంటున్నారు.

బాలయ్యకు అఖండ సినిమాకు రిలీజ్ కు ముందు 9 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కింది. అయితే అఖండ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో సినిమా రిలీజ్ తర్వాత నిర్మాత 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తో పాటు జీఎస్టీ ఇచ్చారని సమాచారం. ఆ విధంగా బాలయ్య అఖండ సినిమాకు 11 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తో పాటు జీఎస్టీని కూడా అందుకున్నారు.

అఖండ సక్సెస్ తో బాలయ్య తన పారితోషికాన్ని సులువుగా 15 కోట్ల రూపాయలకు పెంచవచ్చు. అయితే బాలయ్య మాత్రం కేవలం కోటి రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే పెంచారని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని మూవీ కోసం బాలయ్య పారితోషికంగా 12 కోట్ల రూపాయలు ప్లస్ జీఎస్టీని అందుకోనున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య కోటి రూపాయలు మాత్రమే పెంచడం అభిమానులకు నచ్చకపోయినా నిర్మాతలకు బెనిఫిట్ కలగనుంది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ఒక కన్నడ సినిమాకు రీమేక్ అని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది. బాలయ్య వరుస విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #balayya

Also Read

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

related news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

trending news

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

8 mins ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

8 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

9 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version