Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీయార్ బయోపిక్ కంటే ముందు మరో సినిమా.!

ఎన్టీయార్ బయోపిక్ కంటే ముందు మరో సినిమా.!

  • March 26, 2018 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీయార్ బయోపిక్ కంటే ముందు మరో సినిమా.!

తనతో ఈ ఏడాది “జైసింహా” అనే సూపర్ హిట్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సి.కళ్యాణ్ “ఇంటిలిజెంట్” చిత్రంతో తీవ్రంగా నష్టపోవడమే కాక తాను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఎన్టీయార్” బయోపిక్ రెగ్యులర్ షూట్ మొదలవ్వడం కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో.. ఈలోపు టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని సి.కళ్యాణ్ నిర్మాణంలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశాడు.

మే 27న అత్యంత ఘనంగా తన 103వ చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడట బాలయ్య.
“ఇంటిలిజెంట్”తో బాగా ఢీలాపడిన వినాయక్ “చెన్నకేశవరెడ్డి” తర్వాత బాలయ్యతో తీయబోయే చిత్రంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదామని ప్రిపరేషన్ లో ఉన్నాడు. అందుకే బాలయ్య మాస్ అప్పీల్ కి తగ్గట్లు మంచి ఫ్యాక్షన్ స్టోరీ రెడీ చేసుకొన్నాడట. కాస్త పోలిటికల్ టచ్ కూడా ఉండే ఈ చిత్రం దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. బాలయ్య అభిమానుల్లోనూ ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna New Movie
  • #Director VV Vinaya
  • #filmy focus
  • #Latest Telugu movie updates
  • #Tollywood news

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

19 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

37 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version