Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్యనే కావాలంటున్న సీనియర్ దర్శకుడు

Balakrishna: బాలయ్యనే కావాలంటున్న సీనియర్ దర్శకుడు

  • January 17, 2022 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్యనే కావాలంటున్న సీనియర్ దర్శకుడు

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల అఖండ అద్భుతమైన రన్‌తో ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. బాలకృష్ణ తొలి 150 కోట్ల సినిమాగా అఖండ నిలిచింది. ఈ సినిమా 45వ రోజున కూడా ఏపీ, తెలంగాణల్లోని చాలా సెంటర్లలో హౌస్‌ఫుల్‌గా రికార్డు సృష్టించింది. ఇతర కేంద్రాలలో, మాస్ మరియు కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో కలెక్షన్లు బలంగా ఉన్నాయి. 45వ రోజు కూడా హౌస్‌ ఫుల్‌గా రికార్డు సృష్టించిన సినిమా అంటే ఇది అతిపెద్ద ఘనత అనే చెప్పాలి.

బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. ఇక మరికొందరు సీనియర్ దర్శకులు నందమూరి బాలకృష్ణతో అదే తరహాలో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి దర్శకులతో బి.గోపాల్ కూడా ఉన్నారు. ఆయన గతంలో బాలకృష్ణతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. లారీ డ్రైవర్, రౌడి ఇన్స్పెక్టర్, నరసింహా నాయుడు అప్పట్లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసి బాలకృష్ణ మార్కెట్ ను కూడా అమాంతంగా పెంచేశాయి.

అయితే బి.గోపాల్ కూడా బాలయ్యతో మరో సినిమా చేయాలని గత పదేళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ సరైన స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో వీరి కాంబినేషన్ సెట్టవ్వడం లేదు. ఆ మధ్య కాలంలో బి.గోపాల్ ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర తో మాట్లాడి కథను అందించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వచ్చింది. అతనితో కూడా ఈ సీనియర్ దర్శకుడు చాలాసార్లు సిట్టింగ్ వేశాడట. పూర్తి కథ కూడా సిద్ధమైనట్లు టాక్ వచ్చింది.

కానీ బాలయ్య మాత్రం ఆ ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో వెంటనే రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే బి.గోపాల్ ను నిరాశపరచకుండా తప్పకుండా మరో కథను తీసుకు రండి అని చెప్పాడట. ఇక బి.గోపాల్ కూడా బాలయ్యతోనే సినిమా చేయాలని మరికొందరు రైటర్స్ తో కలిసి కథ చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Sai Madhav Burra

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version