Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బాలకృష్ణ ఆ సినిమాతో ఆపెస్తాడా ?

బాలకృష్ణ ఆ సినిమాతో ఆపెస్తాడా ?

  • November 24, 2018 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలకృష్ణ ఆ సినిమాతో ఆపెస్తాడా ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. బాలయ్య తన సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పాత్రలో బాలకృష్ణ నటిస్తుండటం, నిజ జీవితం ఆధారంగా సినిమా వస్తుండటంతో ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తైన వెంటనే బాలకృష్ణ వి.వి.వినాయక్ డైరెక్షన్ లో నటిస్తాడని సమాచారం. అయితే ఈ సినిమా తరువాత బాలకృష్ణ వేరే బ్యానర్ లో సినిమాలు చేయడం మానేస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ బయోపిక్ ఎన్.బి.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వినాయక్ డైరెక్షన్ లో చేసే సినిమాకి సి.కళ్యాణ్ నిర్మాణంలో ఉంటుంది. ఈ సినిమాకి కూడా ఎన్.బి.కె. ఫిలిమ్స్ కి భాగస్వామ్యం ఉంటుందని అంటున్నారు. ఇక బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే లోపు తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఎన్.బి.కె. ఫిలిమ్స్ ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలనీ భావిస్తున్నాడని తెలుస్తుంది. ఒకవేళ ఇదేకనుక నిజమైతే బాలయ్య వేరే బ్యానర్ లో చేయబోయే ఆఖరి సినిమా ఇదే అవుతుందని భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna Movies
  • #Balakrishna New Movie
  • #Balakrishna Next Movie
  • #NTR biopic

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

22 mins ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

23 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

2 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

3 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

21 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version