Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » బాలయ్య దెబ్బకు సైడ్ అయిన మెగా హీరో!!

బాలయ్య దెబ్బకు సైడ్ అయిన మెగా హీరో!!

  • February 22, 2016 / 09:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య దెబ్బకు సైడ్ అయిన మెగా హీరో!!

ముకుంద, కంచె వంటి క్లాస్ చిత్రాల తర్వాత ‘లోఫర్’ అంటూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన ఆ చిత్రంలో మాస్ హీరోగా అంతగా ఆకట్టుకోలేకపోయాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇక వరుణ్ తేజ్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘ఫీల్ మై లవ్’ అనే లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల క్రిష్ దర్శకత్వంలో ‘రాయబారి’ చిత్రంలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడనే వార్తలు వినిపించిన ప్రస్తుతానికి ఆ సినిమాని వరుణ్ తేజ్ పక్కనపెట్టేసినట్లు తెలుస్తుంది. బాలయ్య 100 వ సినిమా దెబ్బ వరుణ్ తేజ్ కి తగిలిందని, దర్శకుడు క్రిష్ అందుకే ‘రాయబారి’ సినిమానుండి తప్పుకున్నాడని, దీనితో చేసేదేమీ లేక వరుణ్ తేజ్ సైడ్ అయిపోయి మరో సినిమా  చేస్తున్నాడని వినికిడి.

ఆ చిత్రానికి అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య’ చిత్రంలోని సూపర్ హిట్ పాట పల్లవిని తీసుకుని ‘ఫీల్ మై లవ్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ 100 వ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నాడని, అందువల్లే ‘రాయబారి’ చిత్రాన్ని కొంతకాలం పాటు పక్కనపెట్టినట్లు సమాచారం. బాలయ్య 100 వ చిత్రం ఒక హిస్టారికల్ కథతో తెరకెక్కబోతుందని దాని కోసం క్రిష్ ఒక కథని కూడా సిద్దం చేసాడని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna 100th film
  • #Varun Tej

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

5 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

5 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

8 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

3 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

6 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

8 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

10 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version