Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » లయన్ ఎంట్రీ కి రంగం సిద్దమైనట్లేనా!!!

లయన్ ఎంట్రీ కి రంగం సిద్దమైనట్లేనా!!!

  • December 28, 2016 / 05:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లయన్ ఎంట్రీ కి రంగం సిద్దమైనట్లేనా!!!

టాలీవుడ్ లో లయన్ ఎవరు అంటే ఇట్టే చెప్పే మాట నందమూరి నట సింహం బాలకృష్ణ, తన మొదటి సినిమా తాతమ్మ కల నుంచి రేపు సంక్రాంతి బరిలో దిగబోతున్న శాతకర్ణి వరకూ బాలయ్య చేసిన సినిమాల లిస్ట్ ఒకసారి తిరగేసి చూస్తే ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమ, ఇట్టే అర్ధం అయిపోతుంది…అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 100వ చిత్రాన్ని శాతవాహనుల రారాజు శాతకర్ణి కధతో తెరకెక్కించి త్వరలోనే అంటే సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చెయ్యనున్నాడు బాలయ్య…ఇదిలా ఉంటే ఈ సినిమా తొలి లుక్ నుంచి అంచనాలను పెంచుకుంటూ వస్తుంది….అయితే అదే క్రమంలో ఈ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రేంజ్ తగ్గకూడదు అన్న ఆలోచనతో దూసుకుపోయే క్రమంలో….ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేసినట్లు సమాచారం.

అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాపై మరింత హైప్ పెంచే క్రమంలో ఈ సినిమాలో బాలయ్య తనయుడు, యువ సింహం, నందమూరి మోక్షజ్ఞ ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు తెలుస్తుంది…మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే చాలా సార్లు ప్లాన్ చేసినా అది కుదరలేదు. లెజెండ్ సినిమాలో చిన్న నాటి బాలకృష్ణ రోల్ కు ముందు మోక్షజ్ఞను అనుకున్నా అది కుదరలేదు. అయితే ప్రస్తుతం తన వందవ సినిమాగా రాబోతున్న శాతకర్ణితో తనయుడి తెరంగేట్రం ప్లాన్ చేస్తున్నాడట బాలకృష్ణ. ఈ విషయాన్ని మాత్రం ఎట్టిపరిస్తితుల్లో బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడట. ఇక ఇప్పటికే ట్రైలర్స్, సాంగ్స్ తో దుమ్ము రేపుతున్న ఈ సినిమా మరి బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయితే ఇంకెన్ని సంచలనాలకు ఆయుస్సు పోస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gautamiputra Satakarni
  • #Hema Malini
  • #Mokshagna Nandamuri

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

39 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

20 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version