Balakrishna: బాలయ్య కొత్త మూవీపై షాకింగ్ అప్ డేట్.. ఏం జరిగిందంటే?

బాలయ్య బాబీ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సింహంతో పోరాటం చేస్తారని ఆ సీన్ సినిమాకు హైలెట్ గా నిలవనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ను బాబీ పరిశీలిస్తున్నారని సమాచారం. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా చిరంజీవికి మెమరబుల్ హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యకు అంతకు మించిన హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలయ్య బాబీ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. బాలయ్య భగవంత్ కేసరి సినిమాను పూర్తి చేసి ఈ సినిమాతో బిజీ కానున్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీలో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. బాబీ లక్కీ హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు కాగా బాబీ ఈ సినిమాకు కూడా ఆమెనే రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. బాలయ్య ఈ సినిమాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య (Balakrishna) వరుస విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. నవ్యత ఉన్న కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద బాలయ్య సత్తా చాటుతున్నారు. బాలయ్యను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.

బాలయ్య తర్వాత సినిమాలతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus