Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఈ టైములో అలా బాలయ్యను యాక్సెప్ట్ చేస్తారా..?

ఈ టైములో అలా బాలయ్యను యాక్సెప్ట్ చేస్తారా..?

  • February 29, 2020 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ టైములో అలా బాలయ్యను యాక్సెప్ట్ చేస్తారా..?

అప్పటి రోజుల్లో రెయిన్ సాంగ్స్ కు మంచి ఆదరణ ఉండేది. హీరో, హీరోయిన్ లు వర్షంలో తడుస్తూ డ్యాన్స్ లు చేస్తుంటే థియేటర్ లలో మాస్ ఆడియన్స్ విజిల్స్ తో హోరెత్తించే వారు. అంతే వర్షంలో హీరోయిన్ ల తడి తడి అందాలను కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. ఈ విషయంలో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు .. అప్పట్లోనే ఓ ట్రెండ్ ను సెట్ చేసి పెట్టారు. ఆ తరువాత ఈ ట్రెండ్ ని మరింతగా .. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మెగాస్టార్ చిరంజీవి ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేసారు. తరువాత బాలయ్య, వెంకీ, నాగ్ లు కూడా ఈ వాన పాటల హవా ను కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ పాతదైపోయిందనే చెప్పాలి. ఇప్పుడు రెయిన్ సాంగ్స్ కు అంత ఆదరణ లభిస్తుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము.

Balakrishna To Rock in Rain Song1

ఇక అసలు విషయం ఏంటంటే… 1993 లో వచ్చిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని ‘స్వాతి లో ముత్యమంత’ పాటని మళ్లీ బాలయ్య సినిమాలో రీమిక్స్ చేస్తున్నారట. రాజ్ – కోటి సంగీతంలో వచ్చిన ఏర పాట అప్పట్లో ఓ చార్ట్ బస్టర్. విజువల్ గా కూడా హీరో బాలయ్య.. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ లు.. వారి గ్లామర్ మరియు డ్యాన్స్ లతో ఇరక్కొట్టేసారు అనే చెప్పాలి. ఇప్పుడు బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో ఈ పాటని .. రీమిక్స్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పాటలో బాలయ్యతో హీరోయిన్ అంజలి చిందులు వేయబోతోందట. నేటి తరానికి మెప్పించే ట్యూన్ లతో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటని కంపోజ్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఈ వయసులో బాలయ్యతో రెయిన్ సాంగ్ వర్కౌట్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి 60 ఏళ్ల వయసులో బాలయ్య … ఈ రెయిన్ సాంగ్ తో ఏమాత్రం మెప్పిస్తాడో చూడాలి.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Anjali
  • #Balakrishna
  • #Balayya Babu
  • #Bangaru Bullodu Movie

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

44 seconds ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

16 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

45 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version