Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: బాలకృష్ణ సినిమాల విషయంలో చిన్న కూతురు ఇన్వాల్వ్మెంట్ అలా ఉందట..!

Balakrishna: బాలకృష్ణ సినిమాల విషయంలో చిన్న కూతురు ఇన్వాల్వ్మెంట్ అలా ఉందట..!

  • September 20, 2023 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలకృష్ణ సినిమాల విషయంలో చిన్న కూతురు ఇన్వాల్వ్మెంట్ అలా ఉందట..!

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు. ఆయన నటించిన ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నారు. టీజర్, ఫస్ట్ సింగిల్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. అక్టోబర్ 19 న దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. దీని తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అయ్యారు.

మరోపక్క ఆహాలో ‘అన్ స్టాపబుల్’ టాక్ షోతో కూడా బాలయ్య సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా బాలయ్య సూపర్ ఫామ్లో ఉన్నారని స్పష్టమవుతుంది. దీని వెనుక కారణం ఏంటి? అంటే.. ఇన్సైడ్ సర్కిల్స్ నుండీ ఎక్కువ వినిపిస్తున్న పేరు తేజస్విని. ఈమె మరెవరో కాదు బాలయ్య చిన్న కూతురే. ‘రూలర్’ సినిమా వరకు బాలయ్యే తన సినిమాల కథలను ఎంపిక చేసుకునేవారు. కానీ ఆ సినిమా వరకు బాలయ్యకి ప్లాపులు పడటంతో తేజస్విని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు బాలయ్యకి (Balakrishna) కథ చెప్పాలంటే.. ముందుగా అది తేజస్విని విని ఫైనల్ చేయాల్సిందే. బాలయ్యకి కూడా చిన్న కూతురు ఎంత చెబితే అంత! కాబట్టి ఆమె మాట కాదని బాలయ్య ఏమీ చేయడు.’అఖండ’ వరకు రూ.6 కోట్లు , రూ.8 కోట్లు పారితోషికం అందుకునే బాలయ్య.. ఇప్పుడు రూ.22 కోట్ల వరకు వెళ్ళింది కూడా ఆమె వల్లనే అని స్పష్టమవుతుంది. బి.గోపాల్, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి సీనియర్ డైరెక్టర్లకి సినిమాలు చేస్తాను అని బాలయ్య మాట ఇచ్చినా తేజస్విని నో చెప్పడంతో.. బాలయ్య వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

5 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

6 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

7 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version