Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akhanda: అరుదైన రికార్డ్ సాధించిన బాలయ్య అఖండ!

Akhanda: అరుదైన రికార్డ్ సాధించిన బాలయ్య అఖండ!

  • January 13, 2022 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda: అరుదైన రికార్డ్ సాధించిన బాలయ్య అఖండ!

స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఏపీలో టికెట్ రేట్లు తగ్గకుండా ఉండి ఉంటే అఖండ 85 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి ఉండేదని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో థియేటర్లలో అఖండ ప్రదర్శితమవుతున్నా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. అయితే ఈ సినిమా అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

మహేష్ బాబు థియేటర్ లో అఖండ సినిమా అరాచకం సృష్టించింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అఖండ 42 రోజుల్లో ఏఎమ్‌బి సినిమాస్‌లో కోటీ 14 లక్షల 83,500 రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించడం తేలిక కాదు. అయితే బాలయ్య మాత్రం అఖండ సినిమాతో సునాయాసంగా ఈ రికార్డును అందుకున్నారు. ఫుల్ రన్ లో అఖండ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

అఖండ విడుదలై ఏడు వారాలవుతున్నా ఈ సినిమా దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. అమెరికాలో కూడా అఖండ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఫైట్లు ఎక్కువగా ఉన్నాయని ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వచ్చినా అఖండ అన్ని ప్రాంతాల్లో అదుర్స్ అనిపించుకుంది. బాలయ్య సినీ కెరీర్ లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమాగా అఖండ నిలిచింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను ఖాతాలో వేసుకుంది.

బాలయ్య తర్వాత సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఫిక్స్ అయింది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

43 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version