Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Balakrishna, Srikanth: ఇకపై విలన్ గా చేయొద్దని చెప్పా!

Balakrishna, Srikanth: ఇకపై విలన్ గా చేయొద్దని చెప్పా!

  • June 11, 2021 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Srikanth: ఇకపై విలన్ గా చేయొద్దని చెప్పా!

టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ ఇటీవల 61వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. సినిమాలు, రాజకీయాలు, కుటుంబం ఇలా అన్ని విషయాలపై ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఆయన నటుడు శ్రీకాంత్ కి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శ్రీకాంత్ ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా సినిమాలు చేస్తున్నారు.

బోయపాటి రూపొందిస్తోన్న ‘అఖండ’ సినిమాలో కూడా శ్రీకాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. అయితే షూటింగ్ సమయంలో శ్రీకాంత్ ని కలిసిన బాలయ్య ఇకపై ఈ విలన్ వేషాలు వద్దని గట్టిగా చెప్పారట. అతడికి ఆఫర్స్ వస్తాయని చెప్పి.. ఓ కథను కూడా సజెస్ట్ చేసినట్లు బాలయ్య చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ కథకి ఓ దర్శకుడిని కూడా రిఫర్ చేశానని అన్నారు. ఒకట్రెండు సినిమాలు చేసిన తరువాత మళ్లీ ప్రయోగాలు చేసుకోమని శ్రీకాంత్ కి చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

నిజానికి శ్రీకాంత్ తనకేమీ కారని కానీ ఇండస్ట్రీలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అతడికి సలహా ఇచ్చారని తెలిపారు. గతంలో శ్రీకాంత్.. బాలయ్యతో కలిసి ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో నటించారు. బాలయ్య శ్రీరాముడిగా నటిస్తే.. శ్రీకాంత్ లక్ష్మణుడిగా కనిపించారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #srikanth

Also Read

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

related news

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

37 mins ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

2 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

3 hours ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

4 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

16 hours ago

latest news

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

1 hour ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

2 hours ago
Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

17 hours ago
Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version