Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Veera Simha Reddy: రాయలసీమలో ‘వీరసింహారెడ్డి’!

Veera Simha Reddy: రాయలసీమలో ‘వీరసింహారెడ్డి’!

  • November 8, 2022 / 05:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy: రాయలసీమలో ‘వీరసింహారెడ్డి’!

నందమూరి బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫ్యాక్షన్ అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేది రాయలసీమ. ఇప్పుడు అదే సీమలో ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ నిర్వహించనున్నారు. రాయలసీమలో అనంతపురంలో ఐదు రోజులు పాటు ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. నవంబర్ 9న పెన్న అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాయలంలో 10, 11 తేదీల్లో ఉరవకొండలోని అమిద్యాల, రాకెట్ల ప్రాంతాల్లో..

12, 13 తేదీల్లో పెనుకొండ కోటలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రాయలసీమలో బాలకృష్ణ షూటింగ్ చేస్తే సినిమా హిట్ అనేది అభిమానుల నమ్మకం. ఇప్పటివరకు బాలకృష్ణ ఫ్యాక్షన్ నేపథ్యంలో చేసిన మెజారిటీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ‘వీరసింహారెడ్డి’పై అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే విధంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే హైదరాబాద్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు.

సినిమాలో కీలకసందర్భంలో ఈ ఫైట్ వస్తుందని.. హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ ఉంటుందట. బాలయ్యకు సోదరిగా వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

అలానే మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చంద్రికా రవి ఐటెం సాంగ్ లో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gopichand malineni
  • #Shruti Haasan
  • #Veera Simha Reddy

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

2 mins ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

23 mins ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

5 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

5 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

9 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

4 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

10 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version