Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » భారీగా ‘బలం’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్

భారీగా ‘బలం’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్

  • November 10, 2016 / 08:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీగా ‘బలం’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ “కాబిల్” . ఈ చిత్రానికి తెలుగు టైటిల్ “బలం” అని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా లో విడుదల చేసింది.గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ బలం తో తెలుగు ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ చిత్రం లో హ్రితిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాకేష్ రోషన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి.

“ఒక విన్నూత్న ఆక్షన్ డ్రామా కి అంతర్లీనంగా ఉండే ఒక చక్కటి లవ్ స్టోరీ ఈ “బలం”. ఈ చిత్రం హిందీ ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డు బ్రేకింగ్ స్థాయి లో కేవలం 48 గంటల్లో 25 లక్షల వ్యూస్ వచ్చాయి. బలం పై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పటానికి ఇదొక ఉదాహరణ”, అని చిత్ర బృందం తెలిపింది.ఆంధ్రా, నిజాం ఏరియా హక్కులను రాజశ్రీ సంస్థ దక్కించుకోగా, కర్ణాటక హక్కులను యాష్ రాజ్ సంస్థ దక్కించుకుంది. మళయాలం హక్కులను ప్రఖ్యాత నటుడు మోహన్ లాల్ దక్కించుకున్నారు.

సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 2017 న విడుదల అవుతుంది. గతం లో హ్రితిక్ నటించిన క్రిష్ చిత్రాలు మరియు ధూమ్ 2 చిత్రం తెలుగు లో విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హ్రితిక్ కి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో, తెలుగు లో కూడా భారీ విడుదల కు నిర్మాతలు సిద్ధ పడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #balam movie
  • #Hrithik Roshan
  • #Kabill Movie
  • #Mohanlal
  • #Yami Gautam

Also Read

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

related news

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

‘దృశ్యం’ రేంజ్ మూవీని గాలికి వదిలేశారు.. ఓటీటీ రెస్పాన్స్ ఇలా ఉంది!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

trending news

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

8 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

22 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago

latest news

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

47 mins ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

52 mins ago
Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

54 mins ago
Sekhar Kammula: నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

1 hour ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version