Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » దుమ్ము దులుపుతున్న ఆ ‘ఇద్దరు’

దుమ్ము దులుపుతున్న ఆ ‘ఇద్దరు’

  • January 16, 2017 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దుమ్ము దులుపుతున్న ఆ ‘ఇద్దరు’

టాలీవుడ్ బడా హీరోలు…ఒకప్పుడు టాలీవుడ్ ను శాసించిన పెద్ద హీరోలు అయినటువంటి….లెజెండ్స్ బాలయ్య, మెగాస్టార్ అప్పట్లో ఎంత ఊపుతో ఉన్నారో, ఇప్పుడు సైతం అంతే ఊపును కొనసాగిస్తున్నారు…మన తెలుగు రాష్ట్రాల సంగతి ఎలాగో తెలిసిందే…రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో రెండు సినిమాలు కలెక్షన్స్ తో ఇరగదీస్తున్నాయి…మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలో కూడా ఈ రెండు సినిమాలు అభిమానులను ఉరూతలూగిస్తూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి….విషయంలోకి వెళితే…సంక్రాంతి సమరానికి దిగిన మెగాస్టార్ చిరంజీవి.. నటసింహా బాలకృష్ణ యుఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసేస్తూ మైల్ స్టోన్స్ దాటేశారు. చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఆదివారం నాడు 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టగా.. బాలయ్య చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మిలియన్ మార్కును దాటేసింది.

ఇదిలా ఉంటే లెక్కల ప్రకారం చూసుకుంటే చిరు సినిమా దాదాపు 200 స్క్రీన్లలో రిలీజైంది అమెరికాలో. మంగళవారం ప్రిమియర్లతోనే 1.25 మిలియన్ల దాకా వసూలు చేసిన ‘ఖైదీ నెంబర్ 150’.. తర్వాత కొంచెం నెమ్మదించింది. శని ఆదివారాల్లో మళ్లీ పుంజుకుని 2 మిలియన్ మార్కును అందుకుంది. ఈ సినిమా ఫుల్ రన్లో 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటొచ్చు. ఇక చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదలయ్యింది శాతకర్ణి….దాదాపు 120 స్క్రీన్లలో రిలీజైన బాలయ్య సినిమా బుధవారం ప్రిమియర్ల ద్వారా 3.5 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. తర్వాత కూడా స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ఆదివారం మిలియన్ మార్కును దాటేసింది. ఇక మాదే క్రమంలో ఇక్కడ ఇంకో రికార్డ్ కూడా బాలయ్య సొంత కావడం విశేషం….అదేమిటంటే… బాలయ్యకు అమెరికాలో ఇది తొలి మిలియన్ డాలర్ మూవీ కావడమే. ఇక ఇదే ఊపు కొనసాగిస్తే…‘శాతకర్ణి’ ఫుల్ రన్లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేస్తుంది అని ఇట్టే చెప్పెయ్యొచ్చు…మరి చూద్దాం ఏ సినిమా ఎక్కడ నిలుచుంటుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #Khaidi No 150 Movie Collections

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

5 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 days ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version