Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » “యాడ్స్” పై బాలయ్య సంచలన వ్యాఖలు!!!

“యాడ్స్” పై బాలయ్య సంచలన వ్యాఖలు!!!

  • June 6, 2016 / 06:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“యాడ్స్” పై బాలయ్య సంచలన వ్యాఖలు!!!

సినిమా పరిశ్రమలో రెండు రకాల మనుషులు ఉంటారు…ఒకటి ఎంత దొరికితే అంత సంపాదించుకోవాలి అని అనుకునే వారు…అంటే తాజాగా మనం ఒక హీరోనూ చూశాం కదా, మీరు సినిమాలు ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బులు కోసం అని అలా అన్న మాట…ఇక మరో రకం వాళ్ళు ఎవరంటే…వ్యాల్యూస్ కోసం పనిచేసేవాళ్ళు..సరిగ్గా ఈ పాయంట్ గురించి మాట్లాడుకునే దగ్గర ఒక్క నిమిషం ఆగితే….మన ఈ స్టోరీ చదవచ్చు…

ఇంతకీ విషయం ఏమిటంటే…ఇప్పుడున్న యువ హీరోలు అందరూ….దాదాపుగా యాడ్స్ లో కపిపించిన వారే…ఒక్క బాలయ్య తప్ప…అయితే బాలయ్య యాడ్స్ ఎంకుకు చెయ్యడు….అంటే..మాత్రం….దీనికో బలమైన కారణం వుంది అంటున్నాడు మన నందమూరి నట సింహం. ఇక….ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య ఓ ఇంటర్ వ్యూలో వెల్లడించారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ….”ఇది నాన్న గారి నుంచి నేర్చుకున్న లక్షణం.

నాన్న ఏనాడూ తన ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని వ్యాపార ప్రకటనల్లో నటించలేదు. ప్రేక్షకులు ఇచ్చిన ఇమేజ్‌ను మన స్వార్థం కోసం సొమ్ము చేసుకోకూడదన్నది నాన్న అభిప్రాయం. ఆ మాటనూ నేనూ నమ్మాను. అందుకే వ్యాపార ప్రకటనల్లో నటించలేదు. అలా నటించడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు చేకూరుతుందంటే చేస్తాను తప్ప.. అదే పనిగా డబ్బు కోసం మాత్రం చేయను” అని చెప్పుకొచ్చారు బాలయ్య. ఏది ఏమైనా…మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు బాలయ్య….హ్యాట్స్ ఆఫ్!!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Nandamuri Balakrishna

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

4 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

1 min ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

1 hour ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

2 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

3 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version