Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చిరు సినిమాకి కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టిన బాలకృష్ణ..!

చిరు సినిమాకి కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టిన బాలకృష్ణ..!

  • June 12, 2020 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు సినిమాకి కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టిన బాలకృష్ణ..!

మొన్నటికి మొన్న ఇండస్ట్రీ బాగోగుల కోసం నిర్వహించిన మీటింగ్ లకు తనను పిలవలేదు అంటూ.. బాలకృష్ణ ఇండైరెక్ట్ గా చిరంజీవి పై సెటైర్ లు వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది.. బాలకృష్ణ కు మద్దతు పలికారు. ‘అలా అని అందరినీ ఆహ్వానించలేదు..వాళ్ళే చొరవ చేసుకుని వచ్చారు’ అని సమాధానం చెప్పారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. బాలయ్య అనేక విధాలుగా ఇండస్ట్రీకి అవసరమైన సాయం చేసాడట.

కానీ ఇప్పుడు అతన్ని పక్కన పెట్టడంతో కోపం వచ్చిందని ఇండస్ట్రీ పెద్దలు తెలిపినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పటివరకూ ఒక్క విషయంలో కూడా చిరు ని ప్రశ్నించని వారు.. ఇప్పుడు బాలయ్య వల్ల ప్రశ్నించారని గుసగుసలు వినిపించాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు బాలయ్య వల్ల చిరుకు మరో సమస్య వచ్చిపడినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ ‘లూసిఫర్’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు మెగాస్టార్.

chiru,balayya,tollywood wars

అందులో వైట్ షర్ట్, వైట్ పంచ తో మోహన్ లాల్ లుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి లుక్ తోనే చిరు కూడా కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ‘లూసిఫర్’ లుక్ ని బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి వాడెయ్యడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో చిరు సినిమాకి కొత్త సమస్య వచ్చి పడిందనే చెప్పాలి. మరి అదే లుక్ తో చిరు కనిపిస్తాడా? లేక బాలయ్య సినిమాలో వాడేశారు కదా.. అని మార్చేస్తాడా అనేది చూడాల్సి ఉంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor chiranjeevi
  • #balayya
  • #Lucifer
  • #Megastar Chiranjeevi

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

1 hour ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

4 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

17 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

17 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

22 hours ago

latest news

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

1 hour ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version