Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సరికొత్త భామకి బాలయ్య అవకాశం!

సరికొత్త భామకి బాలయ్య అవకాశం!

  • September 6, 2017 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరికొత్త భామకి బాలయ్య అవకాశం!

టాలెంట్ ను ప్రోత్సహించడంలో, కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో, ఇంకా చెప్పాలి అంటే పని చెయ్యాలి అన్న కసి ఉన్నవారితో నటించాలి అన్న ఆలోచనలో ఉంటారు టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ. అయితే తాజాగా ఆయన పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన 101 సినిమా పైసా వాసూల్ టాక్ పరంగా కాస్త అటు ఇటూగా ఉన్నా… మాస్ ప్రేక్షకులకు మాత్రం బాగా నచ్చిన మూవీగా ప్రేక్షక ఆధారణ పొందుతూ ఉంది. ముఖ్యంగా బీ…సీ సెంటర్స్ లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ ఉండడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాక్ ముందే ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నాడు మన నట సింహం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షురూ అయ్యింది.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రముఖ హీరోయిన్ నయనతార మరోసారి జతకడుతూ ఉండగా…రెండో హీరోయిన్ కోసం ఇప్పటివరకూ చాలా మందిని అనుకుని చివరకి మలయాళ నటి నటాషా దోశిని ఒకే చేశారని సమాచారం. అయితే నటాషా మలయాళ చిత్రం ‘హైడ్‌ అండ్‌ సీక్‌’లో నటించారు. ఇక ఈ సినిమా గురించి నటాషా మాట్లాడుతూ…అగ్ర కథానాయకుడు బాలయ్యతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అదే క్రమంలో ఈ సినిమాలో రెండు కీలక పాత్రల్లో ప్రకాశ్‌రాజ్‌, జయప్రకాశ్‌ రెడ్డి నటించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఒక పవర్ ప్యాక్డ్ సినిమాగా తెరకెక్కనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu

Also Read

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

12 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

22 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

23 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

24 hours ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

54 mins ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

2 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

6 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

7 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version